ETV Bharat / bharat

నిర్భయ కేసు: తీహార్​ జైలు అధికారుల పిటిషన్​ కొట్టివేత - నిర్భయ కేసు

నిర్భయ దోషులను ఉరి తీసేందుకు కొత్త తేదీని ప్రకటించాలని తీహార్​ జైలు అధికారులు వేసిన పిటీషన్​ను దిల్లీ కోర్టు తోసిపుచ్చింది. దోషులు జీవించేందుకు చట్టం అనుమతించిన తర్వాత వారిని ఉరితీయటం నేరపూరిత పాపమని అభిప్రాయపడింది.

Delhi court dismisses Tihar's plea seeking fresh date for execution of convicts
నిర్భయ దోషులు: తీహార్​ జైలు అధికారుల పిటిషన్​ కొట్టివేత
author img

By

Published : Feb 7, 2020, 4:19 PM IST

Updated : Feb 29, 2020, 1:02 PM IST

నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరితీసేందుకు కొత్త తేదీ ప్రకటించాలని తీహార్​ జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను పటియాలా హౌజ్​ కోర్టు తోసిపుచ్చింది. దోషులు తమకున్న న్యాయపరమైన అవకాశాలను వారం రోజుల్లోగా వినియోగించుకోవాలని ఈనెల 5న దిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా దిల్లీ హైకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించిన న్యాయమూర్తి.. దోషులు జీవించేందుకు చట్టం అనుమతించిన తర్వాత కూడా వారిని ఉరితీయటం నేరపూరిత పాపమవుతుందన్నారు.

ఊహాజనిత సమాచారం ఆధారంగా డెత్‌ వారెంట్‌ జారీ చేయకూడదన్న దోషుల తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవిస్తూ.. తిహార్​ జైలు అధికారుల పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు జడ్జి తీర్పునిచ్చారు. అయితే అవసరమైనప్పుడు పిటిషన్‌ దాఖలు చేసే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: విమానాశ్రయంలో 'ఎలుగుబంటి' డ్యూటీ!

Intro:Body:

Pak Assembly passes resolution to publicly hang child sexual abusers

 (15:16) 

Islamabad, Feb 7 (IANS) Pakistan's National Assembly on Friday passed a resolution calling for the public hanging of offenders convicted for sexually abusing and murdering children by a majority of votes.

The resolution was presented by Minister of State for Parliamentary Affairs Ali Muhammad Khan and passed by all lawmakers, apart from the Pakistan Peoples Party (PPP), Dawn news reported.

Raja Pervez Ashraf, PPP leader and former Prime Minister, said: "Ramping up the severity of punishments does not result in a reduction in crime.

"We cannot put public hanging into practice as it violates the laws of the UN."

He was not the only one to raise his voice against the passing of the resolution. Minister for Science and Technology Fawad Chaudhry "strongly condemned" it.

"This is just another grave act in line with brutal civilisation practices. Societies act in a balanced way. Barbarism is not the answer to crimes... This is another expression of extremism," he wrote on Twitter.

Meanwhile, Human Rights Minister Shireen Mazari clarified that the resolution "was not government-sponsored but an individual act".

According to a report released by child rights organisation Sahil last September, 1,304 cases of sexual abuse of children were reported by the media in the country from January to June.

This means that at least seven children are abused everyday.

With the issue continuing to remain widely prevalent, the government has witnessed criticism for not taking any concrete measures to address flaws in the investigation of such cases or the implementation of the relevant laws.

Conclusion:
Last Updated : Feb 29, 2020, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.