ETV Bharat / bharat

'గాంధీ' కుటుంబ భద్రతా విధుల్లో సీఆర్​పీఎఫ్​

గాంధీ కుటుంబ సభ్యులకు ఇక నుంచి సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్ ఫోర్స్​ ( సీఆర్​పీఎఫ్​) భద్రతను కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గత వారం గాంధీ కుటుంబానికి ప్రత్యేక రక్షణ దళం​ (ఎస్​పీజీ ) హోదాను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గాంధీ కుటుంబ భద్రతా విధుల్లో సీఆర్​పీఎఫ్​
author img

By

Published : Nov 11, 2019, 9:01 PM IST

Updated : Nov 11, 2019, 9:32 PM IST

'గాంధీ' కుటుంబ భద్రతా విధుల్లో సీఆర్​పీఎఫ్​

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలకు భద్రతాపరమైన బాధ్యతలను సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్ ఫోర్స్​( సీఆర్​పీఎఫ్​) స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. గత వారం కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక రక్షణ దళం (ఎస్​పీజీ ) భద్రతను తొలగించింది.

ఇజ్రాయెల్​ ఎక్స్​-95, ఏకే సిరిస్​, ఎంపీ-5 తుపాకులతో 10 మంది కేంద్ర పారా మిలటరీ కమాండోల బృందం.. సోనియా గాంధీ ఇంటి వద్ద భద్రతను కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

సోనియా గాంధీ కుటుంబాలకు ఎస్​పీజీ భద్రతను తొలగించిన తర్వాత ప్రత్యేక వీవీఐపీ భద్రత కలిగిన సీఆర్​పీఎఫ్​ దళాలను జెడ్​+ రక్షణను కల్పించింది కేంద్రం. భద్రతా విధులను సీఆర్​పీఎఫ్​ స్వీకరించింది. కొన్ని రోజుల పాటు భద్రతా బాధ్యతలను ఎస్​పీజీ సహయంతో కొనసాగిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత దిల్లీ పోలీసులు, వివిధ దళాల సహాయంతో సీఆర్​పీఎఫ్​ భద్రత కల్పించనున్నట్లు తెలిపింది.

1991లో రాజీవ్​ గాంధీ హత్య ఘటన తర్వాత నుంచి వీరి కుటుంబానికి ఎస్​పీజీ స్థాయి భద్రతను కేటాయించారు. 28 సంవత్సరాల తర్వాత మొట్ట మొదటి సారి ఎస్​పీజీ భద్రతను తొలగించింది. ప్రధాని నరేంద్ర మోదీకి దాదాపు 4 వేల మందికి పైగా ఎస్​పీజీలు భద్రతను కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి:జేఎన్​యూ: ఫీజుల పెంపుపై నిరసనలు ఉద్రిక్తం

Digital Advisory
Monday 11th November 2019
Clients, please note we have now sourced the following Italian translations for story 5206304 (Soccer Juventus Reaction):
1. 00:00 SOUNDBITE: (Italian) Maurizio Sarri, Juventus head coach:
"Paulo (Dybala) had a problem this week. He had a gastrointestinal disease the evening before the (Champions League) match (Lokomotiv Moscow). The gastrointestinal disease weakened him. Only yesterday I saw him in much better health conditions. I had doubts about his ability to perform during the 90 minutes long (match), as I had concerns over Cristiano Ronaldo's ability (to play the 90 minutes match). Cristiano (Ronaldo) in the past 20, 25 days, because of a little problem, which has affected him a lot, was not able to train consistently. Therefore, I had estimated that from this morning we would have had to put them (both players) on part-time. Douglas (Costa) is a growing player and he has not reached his top performance yet. He is still a growing player. It's clear that at the last stage of the match when the teams are a bit more tired, one (player) can make the difference. Therefore, considering the development of the match, I put them both (players) on the football field."
2. 01:18 SOUNDBITE: (Italian) Maurizio Sarri, Juventus head coach:
"We need to thank Ronaldo because he made himself available. Many (players) in the same conditions this morning would have retraced their steps. He (Ronaldo) made himself available and played. The feeling was that the guy (Ronaldo) was having a bit of trouble, so we replaced him. If he gets angry because he was replaced after everything that he has won, I am very happy about that, because it means that he is still involved and he wants to help the team no matter what. When I replace a player and he gets a bit annoyed I like it. I would be much more worried if that wasn't the case. I would be much more worried if I replaced a player that didn't care about leaving the field. We also have to consider that he made sacrifices to make himself available. So that's why this is a further reason why someone could get angry, if you look at the situation from his perspective. As I said, we (Juventus and the other players) need to thank him, because a lot of players in his condition wouldn't have played."
Last Updated : Nov 11, 2019, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.