ETV Bharat / bharat

కాలుష్య నియంత్రణపై ఉమ్మడి ప్రణాళికకు సీఎంల వినతి

దేశ రాజధాని దిల్లీలో నెలకొన్న వాయుకాలుష్యంపై కేంద్రం.. రాష్ట్రాల మధ్య పరస్పర విమర్శలు సాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణకై ఉమ్మడిగా కృషి చేయాలని దిల్లీ పరిసర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరారు.

author img

By

Published : Nov 3, 2019, 6:10 AM IST

Updated : Nov 3, 2019, 7:23 AM IST

కాలుష్య నియంత్రణపై ఉమ్మడి ప్రణాళికకు సీఎంల వినతి

దిల్లీకి వాయుకాలుష్యం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం కేంద్రం సత్వరం జోక్యం చేసుకుని ఓ ఉమ్మడి ప్రణాళిక తయారు చేయాలని.. దిల్లీ, హరియాణా, పంజాబ్​ల ముఖ్యమంత్రులు అరవింద్​ కేజ్రీవాల్, కెప్టెన్ అమరీందర్​ సింగ్, మనోహర్​ లాల్ ఖట్టర్ కోరారు.

జావడేకర్ వ్యాఖ్యలపై దుమారం...

వాయునాణ్యత అంశంలో కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్​ జావడేకర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా. పెచ్చుమీరుతున్న కాలుష్యాన్ని నియంత్రించడం కోసం ఏర్పాటు చేసిన సమావేశాల్ని కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​ వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. సమస్యను పరిష్కరించేందుకు మంత్రికి సమయం లేదని.. దేశ రాజధానిలో వాయు నాణ్యత క్షీణిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు.

వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ద్వారా పంజాబ్​, హరియాణాలు.. దిల్లీకి కాలుష్యాన్ని పంపిస్తున్నాయని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విద్యార్థులతో లేఖ రాయించారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​. ఈ నేపథ్యంలో విషయాన్ని కేజ్రీవాల్ రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్ ఆరోపించారు.

కేంద్రమంత్రికి కేజ్రీ లేఖ...

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​.. కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​కు లేఖ రాశారు. ఇది కేవలం దిల్లీ సమస్యే కాదని, ఉత్తర భారత్​కు చెందిన సమస్య అని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: మాతృభాషలో 8గంటలు అనర్గళంగా మాట్లాడతారా?

Imphal (Manipur), Nov 02 (ANI): Kuki girl Marlin Ningmuanching won the Miss Kut 2019 title in the beauty pageant in Manipur's Imphal. She was declared winner in the two-day Kut festival. The festival took place at First Manipur Rifles Parade Ground in Imphal. Marlin received a cheque for Rs 1 lakh in the beauty contest. Manipur Chief Minister N Biren Singh also attended the event. The Miss Kut contest held every year since the last 40 years. The first and second runner up won Rs 75,000 and Rs 50,000 respectively as winning prize. 21 girls from different communities appeared in the beauty pageant.
Last Updated : Nov 3, 2019, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.