ETV Bharat / bharat

తమిళనాడులో భాజపాలోకి ప్రముఖ నటుల వలసలు

author img

By

Published : Nov 30, 2019, 11:53 PM IST

ప్రముఖ నటులు నమిత, రాధా రవి భారతీయ జనతా పార్టీలో చేరారు. చెన్నైలో భాజపా కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

Cine stars Radha Ravi, Namitha join BJP
భాజపాలోకి తమిళనాడు నటుల వలసలు

ప్రముఖ నటి నమిత, మరో నటుడు రాధా రవి భాజపాలో చేరారు. తమిళనాడు పర్యటనకు వచ్చిన భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో తన భర్తతో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు నమిత. గతంలో జయలలిత పార్టీ అన్నాడీఎంకేలో ఉన్న నమిత ప్రస్తుతం భాజపాలో చేరారు. జెమినీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్​గా పరిచయమైన ఆమె.. సొంతం, బిల్లా, సింహా వంటి తెలుగు చిత్రాల్లో నటించి వినోదం పంచారు. ఈ ఏడాది ప్రారంభంలో పొట్టు అనే తమిళ చిత్రంలోనూ నటించారు.

రాధా రవి

నడిగవేల్​గా పిలుచుకునే ప్రముఖ నటుడు ఎంఆర్​ రాధా కుమారుడు రాధా రవి. గతంలో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అన్నాడీఎంకేలో కొంతకాలం పాటు ఉన్న రాధా... తర్వాత డీఎంకేలో చేరారు. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో డీఎంకే నుంచి ఆయన బయటకు వచ్చారు. మళ్లీ అధికార పార్టీ అన్నాడీఎంకేలో చేరారు.

AP Video Delivery Log - 1700 GMT News
Saturday, 30 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1647: UK Attack Police 2 No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4242520
Met police: not seeking others in London attack
AP-APTN-1644: Lebanon Mothers AP Clients Only 4242519
Mothers join forces to rally for peace in Beirut
AP-APTN-1604: UK Attack Mayor 2 No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4242514
London mayor Khan pays tribute to attack 'heroes'`
AP-APTN-1552: UK Attack Police AP Clients Only 4242515
Metropolitan Police chief on attack investigation
AP-APTN-1546: South Africa Aids Day AP Clients Only 4242516
Johannesburg NGO marks World Aids Day
AP-APTN-1528: Hong Kong Police No access Hong Kong 4242054
HKong police to clear hazardous items from campus
AP-APTN-1501: Spain COP Summit AP Clients Only 4242513
Spain leader tours venue for climate summit
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.