ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో రెచ్చిపోయిన నక్సల్స్​- పలు వాహనాలు దగ్ధం - ఛత్తీస్​గడ్​లో మైనింగ్​ ప్రాంతంలో నక్సల్స్ కాల్పులు

ఛత్తీస్​గఢ్​​ దంతెవాడ జిల్లాలో నక్సల్స్​ పేట్రేగిపోయారు. మైనింగ్​ జరుగుతోన్న ప్రాంతంలో వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆరు డంపర్​ ట్రక్కులు, మూడు జేసీబీలు దగ్ధమయ్యాయి.

ఛత్తీస్​గఢ్​లో రెచ్చిపోయిన నక్సల్స్​- పలు వాహనాలు దగ్ధం
author img

By

Published : Nov 24, 2019, 6:10 PM IST

Updated : Nov 24, 2019, 6:40 PM IST

ఛత్తీస్​గఢ్​లో రెచ్చిపోయిన నక్సల్స్​- పలు వాహనాలు దగ్ధం

ఛత్తీస్​గఢ్​లోని దంతెవాడ జిల్లాలో నక్సల్స్​ చెలరేగిపోయారు. రాష్ట్రంలో జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ (ఎన్​ఎమ్​డీసీ)లో చొరబడి 6 డంపర్​ ట్రక్కులు, 3 జేసీబీలకు నిప్పుపెట్టారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యురిటీ ఫోర్స్​ (సీఐఎస్ఎఫ్​) ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ లోపే నక్సల్స్​ అడవిలోకి పారిపోయారు. గతంలో చాలా సార్లు ఎన్​ఎమ్​డీసీలో జరుగుతోన్న మైనింగ్​ కార్యకలాపాలను అడ్డుకుంటూ నక్సల్స్​ దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : ఖరీదైన 'వైద్యం'.. కనుమరుగవుతున్న 'ఆరోగ్యం

New Delhi, Nov 24 (ANI): Prime Minister Narendra Modi addressed the nation through his radio program Mann Ki Baat saluted people of the country for showing patience and maintaining peace during Ayodhya verdict. "I had said that the country had maintained peace and brotherhood that time before and after the verdict. This time also when Supreme Court judgment came on November 09 . 130 crore Indians proved that for them, there is nothing above national interest. Verdict on Ram temple was welcomed by people across the country," said PM Modi. "The verdict was accepted peacefully and comfortably. Today through Mann Ki Baat, I salute the countrymen for showing patience and maintaining peace," added PM.

Last Updated : Nov 24, 2019, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.