ETV Bharat / bharat

2022 నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లు: మోదీ - ప్రధాని మోదీ

దిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి పాల్గొన్నారు. కడ్​కడ్​డూమ్​ వేదికగా జరిగిన ప్రచార కార్యక్రమంలో.. దిల్లీలోని అనధికారిక నివాసాల్లో జీవిస్తున్న ప్రజలకు తమ ప్రభుత్వం విముక్తినిచ్చినట్టు స్పష్టం చేశారు. ఆప్​ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూనే.. భాజపా తెచ్చిన అభివృద్ధి పథకాలను వివరించారు.

BJP will provide 'pucca' houses to all poor families by 2022: PM at Delhi rally
2022 నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లు: మోదీ
author img

By

Published : Feb 3, 2020, 5:50 PM IST

Updated : Feb 29, 2020, 1:00 AM IST

2022 నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లు: మోదీ

2022 నాటికి దేశంలోని పేద కుటుంబాలకు భాజపా ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దిల్లీలోని కడ్​కడ్​డూమ్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. దేశ రాజధానిలోని అనధికారిక నివాసాల్లో సతమతమవుతున్న 40వేలకుపైగా ప్రజా జీవితాల్లో తమ ప్రభుత్వం వెలుగులు నిప్పిందని వెల్లడించారు. చట్టాని రూపొందించి వారి బాధలను తొలగించినట్టు పేర్కొన్నారు.

"దిల్లీలో ఒక పెద్ద సమస్య ఉండేది. అనధికారిక నివాస ప్రాంతాలు. స్వాతంత్ర్యం నుంచి ఈ సమస్య పరిష్కారానికి ఏదో ఒక రూపంలో అడ్డుపడుతోంది. ఓట్ల కోసం ఎన్నో వాదనలు చేశారు. కానీ సమస్యను ఎవరూ పరిష్కరించలేదు. దిల్లీలోని దాదాపు 40వేల మందిపైగా ప్రజల్లో ఉన్న చింతను మా ప్రభుత్వం తొలగించింది. తమ ఇళ్ల రిజిస్ట్రేషన్​ జరుగుతుందని ఎవరైతే ఊహించలేదో... ఇప్పుడు వారి కలలు నిజం కావడం చూసి ఎంతో సంతోషిస్తున్నారు. ఇది దిల్లీ ప్రజలకు భాజపా ఇచ్చిన వాగ్దానం. ఇందులో భాగంగా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. వీటన్నింటినీ ఎదిరించి... రాజ్యాంగంలో చట్టాన్ని రూపొందించి దిల్లీ ప్రజలకు ఈ అధికారం అందించాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

దిల్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తొలిసారి పాల్గొన్న మోదీ.. ఆప్​ ఆద్మీ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి ఆవాస్​ యోజనతో దిల్లీ ప్రజలు లబ్ధిపొందనివ్వకుండా ఆప్​ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. అధికారంలో ఉన్నంతవరకూ దిల్లీ ప్రజల అభివృద్ధిని కేజ్రీవాల్​ అడ్డుకుంటారని మండిపడ్డారు. ద్వేషపూరిత రాజకీయాలు దేశంలో సాగవని... అభివృద్ధి విధానాలతోనే భారత్​ ముందడుగు వేస్తుందని స్పష్టం ప్రధాని చేశారు.

దేశంలో మార్పునకు దిల్లీ ప్రజలు మద్దతిచ్చారని... ఇప్పుడు వారి ఓట్లు దిల్లీని కూడా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ. ప్రజల ఓటుతో దిల్లీ మరింత భద్రంగా.. ప్రజా జీవనం మరింత సులభతరంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

70 నియోజకవర్గాలున్న దిల్లీ శాసనసభకు ఈ నెల 8న ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:- 'మోదీజీ.. మహిళలకు మీరిచ్చే సందేశం ఇదేనా?

ZCZC
PRI ECO ESPL INT
.ABUDHABI FES23
UAE-GAS-RESERVES
UAE discovers trillions of cubic feet of shallow gas reserves
         Abu Dhabi, Feb 3 (AFP) The United Arab Emirates, a leading OPEC producer, announced Monday the discovery of huge gas reserves, saying the find would help the Gulf state achieve self-sufficiency.
         Abu Dhabi National Oil Co (ADNOC) said about 80 trillion cubic feet (2.2 trillion cubic metre) of shallow gas resources were discovered between the emirates of Dubai and Abu Dhabi, the largest of the seven-member UAE.
         "This new discovery reinforces the nation's goal of achieving gas self-sufficiency, enabling major development projects," it said in a statement.
         Leaders of Abu Dhabi and Dubai witnessed the signing of an agreement between ADNOC and Dubai Supply Authority for the exploration and development of the gas resources.
         In November, Abu Dhabi announced new discoveries of seven billion barrels of oil to raise the UAE's total crude reserves to 105 billion barrels, the world's sixth largest.
         It also announced the discovery of 58 trillion cubic feet of conventional gas, boosting total reserves to 273 trillion cubic feet as well as 160 trillion cubic feet of unconventional gas.
         Most of these reserves are located in Abu Dhabi.
         Monday's statements gave no details on the timeframe for the new gas resources to become onstream or the estimated cost of the projects.
         Shallow gas resources are reserves found trapped not too deep from the surface but they need advanced technology for production.
         The produced gas will be supplied to Dubai which currently imports most of its gas needs from neighbouring Qatar which is under embargo by a Saudi-led coalition that includes the UAE.
         The agreement "reinforces ADNOC's commitment to ensuring a sustainable and economic gas supply and achieving gas self-sufficiency", said the firm's CEO, Sultan al-Jaber.
         Throughout 2018, ADNOC granted concession rights in existing and new oilfields to several international companies, and earmarked some $132 billion to invest in the oil sector over the next five years.
         ADNOC plans to boost gas production for UAE to become a net exporter and also to raise crude output capacity to four million bpd in 2020 and to five million bpd a decade later. (AFP)
MRJ
02031612
NNNN
Last Updated : Feb 29, 2020, 1:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.