ETV Bharat / bharat

'మోదీ-షా.. దేశ ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్నారా?' - కాంగ్రెస్ తాజా వార్తలు

ఎన్​ఆర్​సీ విషయంలో భాజపా తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్. ఎన్​ఆర్​సీ అమలుపై మోదీ-షా భిన్నంగా స్పందిస్తున్నారని ఆరోపించింది. దేశ ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్నారా? అంటూ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా మండిపడ్డారు.

CONG-NRC-PM
CONG-NRC-PM
author img

By

Published : Dec 23, 2019, 1:45 PM IST

జాతీయ పౌర పట్టిక అమలుపై భిన్నంగా స్పందిస్తూ దేశాన్ని భాజపా మోసం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేర్వేరు వివరణలు ఇచ్చారని కాంగ్రెస్ మండిపడింది.

"నిరసనలపై చర్చకు స్వాగతం మోదీ. దేశం మీకోసమే ఎదురుచూస్తోంది. దేశంలో పెరుగుతున్న అశాంతిపై మీరు తొలిసారి మాట్లాడిన దానిలోనే ఎన్నో అబద్ధాలు ఉండటం బాధాకరం. విభజన రాజకీయాలు చేసే మీ నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?"

-కాంగ్రెస్ పార్టీ

ఎన్​ఆర్​సీపై మోదీ-షా మాటలు వేర్వేరుగా ఉన్నాయని, ఇద్దరి మధ్య సఖ్యత లేదా అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.

"దేశవ్యాప్త ఎన్​ఆర్​సీపై ఎలాంటి చర్చా లేదని దిల్లీలో మోదీ అంటారు. కానీ ఝార్ఖండ్​ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్​ఆర్​సీ తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి.. ప్రధాని, హోంమంత్రి మధ్య సఖ్యత లేదా? అధికారం, పార్టీ మధ్య ఏమైనా విభేదాలున్నాయా? లేదా ఇద్దరు కలిసి దేశ ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారా? ఇంకా ఎంత కాలం?"

-రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

AP Video Delivery Log - 0700 GMT News
Monday, 23 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0622: China South Korea AP Clients Only 4246014
China meets SKorean leader before talks with Japan
AP-APTN-0606: Thailand Elephants AP Clients Only 4246013
Elephants spread Christmas cheer at Thai school
AP-APTN-0600: STILLS Decade in Satellite Must credit Maxar Techologies during entire time images are on screen 4246012
Satellite images show changes in world over decade
AP-APTN-0600: Australia Morrison 3 No access Australia 4246011
Australian PM defends climate policy
AP-APTN-0521: Niger France AP Clients Only 4246009
Macron welcomed to Niger by President Issoufou
AP-APTN-0515: Australia Koala Must credit Oakbank Balhannah CFS 4246008
Fireman gives thirsty koala a drink of water
AP-APTN-0514: Philippines Coconut Wine Deaths No access Philippines; 14 days news use only; No archive 4246007
8 die in the Philippines after drinking local wine
AP-APTN-0507: US CA Shark Bite Must credit US Coast Guard Video 4246006
Shark reportedly bites surfer off California coast
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.