ETV Bharat / bharat

ప్రగ్యా 'గాడ్సే' వ్యాఖ్యలపై దుమారం- భాజపా దిద్దుబాటు చర్యలు

author img

By

Published : Nov 28, 2019, 11:21 AM IST

Updated : Nov 28, 2019, 12:34 PM IST

pragya
ప్రగ్యాపై భాజపా సీరియస్

12:30 November 28

మాటమార్చిన ప్రగ్యా ఠాకూర్

  • कभी-2 झूठ का बबण्डर इतना गहरा होता है कि दिन मे भी रात लगने लगती है किन्तु सूर्य अपना प्रकाश नहीं खोता पलभर के बबण्डर मे लोग भ्रमित न हों सूर्य का प्रकाश स्थाई है। सत्य यही है कि कल मैने ऊधम सिंह जी का अपमान नहीं सहा बस।

    — Sadhvi Pragya Official (@SadhviPragya_MP) November 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు ప్రగ్యా ఠాకూర్. ఉదమ్​సింగ్​పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపైనే తాను స్పందించానంటూ స్పష్టం చేశారు. వాస్తవాలను అడ్డుకోలేరంటూ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.
 
12:06 November 28

పార్లమెంట్ చరిత్రలో చీకటిరోజు: రాహుల్ గాంధీ

గాడ్సే దేశభక్తుడంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ప్రగ్యాసింగ్ ఠాకూర్​ను ఉగ్రవాదిగా అభివర్ణించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నాథూరాం గాడ్సేను దేశభక్తుడని పొగడటం పార్లమెంట్ చరిత్రలో చీకటి రోజని వ్యాఖ్యానించారు.

మహాత్ముడిని చంపినందుకే నాథూరాం గాడ్సే న్యాయస్థానం ముందు నిలబడాల్సి వచ్చిందని డీఎంకే నేత ఏ. రాజా చేసిన ప్రకటనకు సమాధానంగా పైవిధంగా స్పందించారు ప్రగ్యా. 
 
11:58 November 28

'మహాత్ముడే మార్గదర్శకుడు'

ప్రగ్యా వ్యాఖ్యలపై రాజ్​నాథ్​ సమాధానం

గాడ్సేను దేశభక్తుడన్న ప్రగ్యాసింగ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్. కాంగ్రెస్ సభ్యుల వాయిదా తీర్మానానికి లోక్​సభలో సమాధానమిచ్చారు. భారత్​కు ఇప్పటికీ మహాత్ముడి మాటలే మార్గదర్శి అని స్పష్టం చేశారు. 

11:05 November 28

  • #WATCH BJP Working President JP Nadda: Pragya Thakur's statement (referring to Nathuram Godse as 'deshbhakt') yesterday in the parliament is condemnable. She will be removed from the consultative committee of defence. pic.twitter.com/hHO9ocihdf

    — ANI (@ANI) November 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మహాత్మ గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశభక్తుడిగా కీర్తిస్తూ భాజపా ఎంపీ సాధ్వీ ప్రగ్యా సింగ్​ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. ప్రగ్యా వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన కాంగ్రెస్... లోక్​సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది.

ప్రగ్యా మాటలపై దుమారం నేపథ్యంలో భాజపా అప్రమత్తమైంది. ఆమె వ్యాఖ్యలను ఖండించింది. ప్రగ్యా సింగ్​ను రక్షణ వ్యవహారాల స్థాయి సంఘం నుంచి తొలగించాలని కేంద్రమంత్రి రాజ్​నాథ్​సింగ్​కు విజ్ఞప్తి చేశారు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా. అందుకు అనుగుణంగా తక్షణమే రాజ్​నాథ్​ నిర్ణయం తీసుకున్నారు.

లోక్​సభలో...

అయినా... ప్రగ్యా అంశాన్ని లోక్​సభలో విపక్షాలు ప్రస్తావించాయి. ఆమె తీరుపై అభ్యంతరం తెలిపాయి. వెంటనే రాజ్​నాథ్​ స్పందించారు. "గాడ్సే దేశభక్తుడని ఎవరన్నా మా పార్టీ ఖండిస్తుంది. మహాత్మ గాంధీ సిద్ధాంతమే గొప్పది" అని స్పష్టంచేశారు.

రాజ్​నాథ్​ సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్​ సభ్యులు... లోక్​సభ నుంచి వాకౌట్ చేశారు.

AP Video Delivery Log - 0400 GMT News
Thursday, 28 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0354: South Korea Malaysia AP Clients Only 4242153
SKorean President meets Malaysian PM
AP-APTN-0348: China Trump Reaction No access mainland China 4242152
China furious as Trump signs Hong Kong bills
AP-APTN-0341: Hong Kong University 3 AP Clients Only 4242151
Police teams begin clearing Hong Kong university
AP-APTN-0318: US Trump Hong Kong AP Clients Only 4242148
Trump signs bills on Hong Kong human rights
AP-APTN-0315: US CA Storm Highway Must credit KRCR; No access Chico-Redding-Eureka; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4242150
California highway reopens after major snow storm
AP-APTN-0246: Hong Kong University Interiors AP Clients Only 4242149
Police safety teams search Hong Kong university
AP-APTN-0241: Hong Kong University 2 AP Clients Only 4242147
HK police: focus on dangerous items not arrests
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 28, 2019, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.