ETV Bharat / bharat

భాజపా ఎమ్మెల్యేకు సొంతపార్టీ వ్యతిరేకత.. విపక్షాల ధర్నా

author img

By

Published : Dec 17, 2019, 10:54 PM IST

Updated : Dec 18, 2019, 6:55 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభలో అధికార పక్షం భాజపా ఎమ్మెల్యేకు బాసటగా నిలిచింది విపక్షం. ఓ విషయమై చర్చకు పట్టుబట్టిన ఎమ్మెల్యే నందకిషోర్​ గుజ్జర్​కు స్వపక్షీయుల మద్దతు లభించకపోగా విపక్ష సభ్యులు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో శాసనసభ వాయిదా పడింది.

BJP, oppn show of ‘unity' forces adjournment of UP Assembly
అధికార పక్ష ఎమ్మెల్యేకు బాసటగా విపక్షం!

ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ అధికార పక్ష ఎమ్మెల్యేకు విపక్షం మద్దతు పలికింది. వివాదాస్పద ఎమ్మెల్యే నందకిషోర్ గుజ్జర్ రాష్ట్రంలో జరుగుతున్న పోలీసు దురాగాతాలపై సభలో చర్చకు పట్టుబట్టారు. ఇందుకు స్పీకర్​ నిరాకరించడం వల్ల గుజ్జర్​కు అనుకూలంగా విపక్ష నేతలు నిరసనకు దిగారు. చివరికి సభ వాయిదా పడింది.

ఇదీ జరిగింది...

ఘజియాబాద్​ ఎమ్మెల్యే గుజ్జర్​ సన్నిహితులు ఇటీవలే కొందరు అధికారులతో గొడవ పడి అరెస్టయ్యారు. అనంతరం సంబంధిత అధికారులపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు గుజ్జర్​. ఇదే విషయాన్ని నేటి సభలో ప్రస్తావించడానికి ప్రయత్నించారు భాజపా ఎమ్మెల్యే. కానీ స్పీకర్​ అందుకు అంగీకరించకపోవడం వల్ల సభలో వాతావరణం వేడెక్కింది. సమాజ్​వాద్​ పార్టీ ఎమ్మెల్యేలు వెంటనే గుజ్జర్​కు మద్దతుగా నిలిచారు. సభలో మాట్లాడే హక్కు ప్రతి ఎమ్మెల్యేకు ఉందని నినాదాలు చేశారు. అయినా స్పీకర్​ మాట్లాడటానికి అనుమతినివ్వలేదు. ఈ నేపథ్యంలో సభ పలుమార్లు వాయిదా పడింది. గుజ్జర్​ను సముదాయించేందుకు ఇతర భాజపా ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

సభ పునఃప్రారంభమైనప్పటికీ సజావుగా సాగలేదు. సభ్యుల ఐక్యత వర్థిల్లాలని, రోజంతా సభను వాయిదా వేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో సభను ఒకరోజుపాటు వాయిదా వేశారు. ఈ విధంగా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వల్ల శాసనసభ వాయిదా పడటం ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.

గుజ్జర్​ ఇటీవలి కాలంలో అనేక మార్లు వార్తల్లో నిలిచారు. ఆయన కుమారుడు(మైనర్​) ఓ రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఎన్నికల అధికారులతోనూ గుజ్జర్​ దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. ఓ ఆహారశాఖ అధికారిపై దాడి చేశారన్న ఆరోపణలతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జర్​కు నోటీసులు జారీ చేశారు.

తనను హత్య చేయడానికి పార్టీలోని కొందరు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​కు లేఖ రాశారు గుజ్జర్​.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
City Football Academy, Manchester, United Kingdom - 6th March 2018.
1. 00:00 Manchester City manager Pep Guardiola (left) hugging assistant coach Mikel Arteta
Doha, Qatar. 17th December 2019.
2. 00:07 SOUNDBITE (English): Yaya Toure, former Manchester City midfielder:
(on Mikel Arteta learning under Pep Guardiola)
"When you work with Pep even the players learn from him because I've worked with him in Barcelona and after in (Manchester) City. I think even the players learn from him. I think Arteta is a good character, a big character as well. It's going to be quite difficult. Why? Because Arsenal is struggling and I think if the directors of Arsenal listen to him (Arteta) and go in his way, maybe it's going to work. All the time when you come in a new club which is struggling, you need the backing of your board to listen to you and do what you want. Obviously (Manchester) City have a lot more money (to spend) than Arsenal and I think it's going to be quite complicated."
London Colney, Hertfordshire, England. 30th September 2013.
3. 00:56 Various of Arteta jogging
Doha, Qatar. 17th December 2019.
4. 01:07 SOUNDBITE (English): Yaya Toure, former Manchester City midfielder:
(on Arteta)
"He's very clever. He's very smart and he's achieved a lot of experience in football games and I think he's going to be good, good, good for Arsenal because Arsenal need a manager with a new mind and a new set-up. We've been identifying Arsenal with Arsene Wenger because Arsene Wenger was top draw for them. I was so sad when I saw the fans arguing (saying) Arsene Wenger has to leave and one time when journalists in England asked me (what I thought - I said) 'they are wrong, the fans are wrong.' Now (you see) what is happening. Arsenal need a new vision of football, and I think Arteta for me…of course in my opinion he can do it. But, after that it's the board of Arsenal that have to decide it but I think that he can do it."
Nagoya, Japan. 21st July 2013.
5. 02:11 Tilt up to Arteta during training session
Doha, Qatar. 17th December 2019.
6. 02:15 SOUNDBITE (English): Yaya Toure, former Manchester City midfielder:
(on Arteta)
"He's more tactical. He understands football very well. He has passion as well. We all know Pep Guardiola and (Jurgen) Klopp they have big passion but I think if Arteta achieves this job it's going to be very interesting. I hope I will (also) see Patrick Vieira being involved as well in England two because those two managers (Arteta and Vieira) are going to bring new mind(set) and new set-up of football in England."
London Colney, Hertfordshire, England. 15th March 2016.
7. 02:58 Arteta in discussion with Wenger
SOURCE: SNTV
DURATION: 03:03
STORYLINE:
Former Manchester City midfielder Yaya Toure has backed the club's current assistant coach Mikel Arteta to fill the vacant position as head coach of Arsenal - where the Spaniard played for five seasons before his retirement.
Arteta has met with officials at Arsenal on two occasions to discuss replacing Unai Emery and Toure is confident he can be a success at the Emirates.
"He's very clever. He's very smart and he's achieved a lot of experience in football games and I think he's going to be good, good, good for Arsenal because Arsenal need a manager with a new mind and a new set-up," Toure told SNTV in an exclusive interview on Tuesday.
However, the former Ivory Coast international warned that Arteta will not having the luxury afforded to Guardiola of a endless supply of money to spend in the transfer marker.
"When you come in a new club which is struggling, you need the backing of your board to listen to you and do what you want. Obviously (Manchester) City have a lot more money (to spend) than Arsenal and I think it's going to be quite complicated."
Last Updated : Dec 18, 2019, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.