ETV Bharat / bharat

నేడు 'భారత్ బంద్'​- పాల్గొననున్న 25 కోట్ల మంది!​ - bjp latest news

నేడు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చాయి కేంద్ర కార్మిక సంఘాలు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా 'భారత్​ బంద్​' నిర్వహించనున్నట్లు స్పష్టం చేశాయి. 10 కేంద్ర కార్మిక సంఘాలు, పలు ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో భాగం కానున్నాయి.

bharat bandh today
నేడు 'భారత్ బంద్'​
author img

By

Published : Jan 8, 2020, 5:01 AM IST

Updated : Jan 8, 2020, 7:21 AM IST

నేడు 'భారత్ బంద్'​- పాల్గొననున్న 25 కోట్ల మంది!​

కేంద్ర ప్రభుత్వ 'ప్రజావ్యతిరేక' విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. 'భారత్ బంద్'​ పేరుతో నిర్వహిస్తున్న ఈ సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీసీ తదితర కార్మిక సంఘాలతో పాటు ఏఐబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్​ఐ, ఐఎన్​బీఈఎఫ్​ వంటి బ్యాంకు ఉద్యోగ సంఘాలు భారత్ బంద్​లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.

ఈనెల 2వ తేదీన జరిగిన సమావేశంలో కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కేంద్ర కార్మికశాఖ విఫలమైందని, అందుకే ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 8న అఖిల భారత సమ్మె చేపట్టనున్నట్లు పది కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

విద్యాసంస్థల్లో పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా 60 విద్యార్థి సంఘాలు, విశ్వవిద్యాలయాలకు చెందిన పలు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయి. ఈ సమ్మె కారణంగా పలు రకాల సేవలకు నేడు అంతరాయం కలగనుంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, రవాణా రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే ప్రైవేటు బ్యాంకులకు మాత్రం సమ్మెతో ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు.

రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల మద్దతు

"కేంద్రం ఇప్పటికే దేశంలోని 12 విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌లను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్-ఎంటీఎన్‌ఎల్ విలీనం తర్వాత 93,600 మంది టెలికాం కార్మికులు వీఆర్‌ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) పేరుతో ఉద్యోగాలు కోల్పోయారు" అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి కార్మిక సంఘాలు. వీటితో పాటు రైల్వే ప్రైవేటీకరణ, 49 రక్షణ ఉత్పత్తుల తయారీ యూనిట్ల కార్పొరేటీకరణ, ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాయి.

సమ్మె చేశారో.. జీతంలో కోతే!

'భారత్ బంద్'లో తమ ఉద్యోగులను పాల్గొనకుండా చూడాలని ప్రభుత్వ రంగ సంస్థలను కోరింది కేంద్రం. ఆయా సంస్థలు సజావుగా పనిచేసేలా ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించింది. ఉద్యోగులెవరైనా నిరసనల్లో పాల్గొంటే.. జీతంలో కోతతో పాటు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
PARLIAMENT TV – AP CLIENTS ONLY
Madrid – 7 January 2020
1. Various of Spanish Prime Minister Pedro Sánchez posing for photographers inside parliament
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Madrid – 7 January 2020
2. Set-up shot of Cristóbal Herrera, expert on public affairs at the Llorente y Cuenca consulting group
3. Close of Herrera
4. SOUNDBITE (Spanish) Cristóbal Herrera, head of public affairs at the Llorente y Cuenca consulting group:
"It is an unprecedented government and we will see how it can coordinate itself. The first coalition government between two parties which, since the birth of Unidas Podemos, has been characterised in mutual and deep distrust, which in fact resulted in repeat elections. We will see how they can coordinate the policies which they will have to develop in cabinet."
5. Close of Herrera's hands
6. SOUNDBITE (Spanish) Cristóbal Herrera, head of public affairs at the Llorente y Cuenca consulting group:
"Therefore, two important challenges. First, internal coordination, to make sure they don't have too much internal noise between the members of the different parties. Let's remember that in reality there are four parties, five different parties: PSOE (Socialists), PSC (Catalan Socialists), En Comu (Podem, In Common We Can), (Unidas) Podemos (United We Can), Izquierda Unida (United Left). It is not simple to articulate these politics. And then, the external coordination, how will the parliamentary blocks of Unidas Podemos and the Socialist Party, how will they try to break the opposition's attempts to attack the government in Congress."
7. Mid of Herrera
8. SOUNDBITE (Spanish) Cristóbal Herrera, head of public affairs at the Llorente y Cuenca consulting group:
"Today we have 167 votes in favour of this government that took two months to get. But will they get them when they need to approve the proposal on climate change which is one of the most immediate ones? What will the government have to give to the regional and nationalist (separatist) parties to get the budgets approved? The task is not simple. And in the background they will have a permanent opposition. Can we hope this government will last four years? Very unlikely, it is very unlikely that this government will last four years."
PARLIAMENT TV – AP CLIENTS ONLY
Madrid – 7 January 2020
9. Tilt down of lawmakers clapping for Sánchez in congress
STORYLINE:
A public affairs expert has said he thinks it is "very unlikely" that the newly formed Spanish coalition government will last out its term.
"It is an unprecedented government and we will see how it can coordinate itself," Cristóbal Herrera, head of public affairs at the Llorente y Cuenca consulting group, told the Associated Press.
Spain's Socialist leader Pedro Sánchez scraped through a confidence vote Tuesday with hard-fought support from smaller parties, allowing him to form a new leftist coalition government and end almost a year of political limbo for the eurozone's fourth-largest economy.
Sánchez's cliffhanger victory by just two votes in parliament — the final tally was 167-165, with 18 abstentions — was the slimmest for a prime minister candidate in decades.
The left-wing Unidas Podemos (United We Can) party will be a junior partner in the coalition.
Herrera said one of the main challenges facing the coalition would be fomenting cooperation between the parties of the coalition, "to make sure they don't have too much internal noise between the members of the different parties."
In addition to that, Herrera said, the coalition's hair-line margin of victory would make it hard to get parliamentary approval for policies.
Arrayed against Sánchez 's administration will be three main right-of-centre parties.
Coalition governments are common in Europe, but it is Spain's first since the country returned to democracy in 1978, three years after the death of long-time dictator Gen. Francisco Franco.
"The task is not simple. And in the background, they will have a permanent opposition. Can we hope this government will last four years?" Herrera asked. "Very unlikely."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 8, 2020, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.