ETV Bharat / bharat

శబ్దాలు చేసేవి కావు.. ఇవి నోరూరించే టపాకాయలు! - diwali 2019 business idea bengalore

దీపావళికి మీరు బోలెడు మిఠాయిలు పంచుతారా? కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు పేల్చుతారా? అయితే.. ఈ దీపావళికి మీరు ఖర్చు తగ్గించుకోవచ్చు.. పటాసులు, మిఠాయిలు వేరువేరుగా కొనాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు నోరు తీపి చేసే టపాసులు వచ్చేశాయ్​!

శబ్దాలు చేసేవి కావు.. ఇవి నోరూరించే టపాకాయలు!
author img

By

Published : Oct 25, 2019, 3:18 PM IST

Updated : Oct 25, 2019, 5:54 PM IST

శబ్దాలు చేసేవి కావు.. ఇవి నోరూరించే టపాకాయలు!

'అన్నా.. కాకరపువ్వొత్తి నువ్వు తిను, ఈ చిచ్చుబుడ్డేమో నేను తింటా' అంటుంది ఓ ఇంట్లో చెల్లి. మరో ఇంట్లో 'వదినా ఈ రాకెట్​ తిని చూడు ఎంత రుచిగా ఉందో' అంటుందో మరదలు. స్నేహితులతో ఉన్న ఓ కుర్రాడు ' ఒరేయ్​ మామా.. ఆ లక్ష్మీ బాంబు, భూ చక్రాలు ఇంకొన్ని కొనుక్కొచ్చి తిందాంరా!' అంటున్నాడు. అవును ఈ సారి దీపావళికి చాలా ఇళ్లల్లో ఇలాంటి మాటలే వినిపించబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నోట్లో వేసుకుంటే కరిగిపోయే మిఠాయి పటాసులు మార్కెట్లోకి వచ్చేశాయి మరి.

చాక్లెట్​ దీపావళి..

దీపావళి అంటే అచ్చంగా దీపాల పండగే. కానీ, మనం పండుగ ప్రాముఖ్యం తెలుసుకోక రణగొణ ధ్వనులు చేసే టపాసులు పేల్చుతున్నాం. విషపూరిత వాయువులతో ప్రకృతిని నాశనం చేస్తూ పండుగ అర్థాన్నే మార్చేస్తున్నాం. అందుకే పర్యావరణానికి హాని కలిగించకుండా బెంగళూరులోని ఔబ్రీ సంస్థ ఈ ప్రత్యేకమైన చాక్లెట్​ టపాసులను తయారు చేసింది.

ఈ మిఠాయి కొట్టులో నోరూరించే టపాసులు దొరుకుతాయి. అయితే అవి శబ్దాలు చేయవు, మంటలు పుట్టించవు. కడుపు నింపుతాయి. సంతోషాలు పంచుతాయంతే. అందుకే చిన్నాపెద్దా తేడా లేకుండా ఎగబడి మరీ వీటిని కొనేస్తున్నారు.

ఎన్ని రకాలో...

వీటిలో చాలా ఫ్లేవర్స్​ కూడా ఉన్నాయండోయ్.. చాకో చక్రా, క్రిస్పీ పటాకా, బట్టర్​స్కార్చ్​ ఫ్లవర్​పాట్​, కాఫీ రాకెట్​, ఇలాచీ ఆటమ్​బాంబ్​, క్రస్పీ షాట్స్​, ఫెస్టీవ్​ మోటిఫ్​ వంటి ఎన్నో రకాలున్నాయి. పండుగ రోజు తమకిష్టమైన వారి నోరు తీపి చేసి, శుభాకాంక్షలు తెలిపేందుకు వీటిని పండుగ బహుమతులుగా పంచేందుకు ముందే కొనేస్తున్నారు ఇక్కడి వారు.

ఈ దీపావళికి రుచికి రుచితో పాటు టపాసులు కొన్నామన్న సంతృప్తినిచ్చే ఈ పటాసులతో.. పర్యావరణానికి హానీ కలిగించకుండా, శబ్దాలతో పరిసర జంతువులను హడలెత్తించకుండా వినూత్నంగా జరుపుకోవాలని.. ఔబ్రీ సంస్థ యజమాని శ్రీధర్​ మూర్తీ అంటున్నారు.

ఇదీ చూడండి:కర్తార్​పుర్ యాత్రలో పాటించాల్సిన నియమాలు ఇవే..

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Yokohama Stadium, Yokohama, Japan. 25th October 2019.
1.00:00 Wide of training
2. 00:07 Coach Felix Jones passes ball with Handre Pollard
3. 00:24 Felix Jones and assistant coach Mzwandile Stick
4. 00:38 Stick kicks ball
5. 00:45 Jones kicks ball with Pollard
6. 01:07 Faf de Klerk running and kicking ball
7. 01:24 Various of Pollard kicking
8. 01:43 Herschel Jantjies and Cobus Reinach
9. 02:05 de Klerk
10. 02:18 de Klerk and Jantjies
11. 02:37 Wide of training
SOURCE: SNTV
DURATION: 02:49
SCRIPT:
South Africa's kickers trained in the rain on Friday as they familiarised themselves with the Yokohama Stadium, two days ahead of their highly-anticipated Rugby World Cup semi-final against Wales.
South Africa haven't beaten Wales in their last four meetings, and the match appears to be a contest between a team that doesn't score many tries and one that doesn't concede many.
Wales' Liam Williams was ruled out of the tournament on Friday after hurting his ankle in an accidental collision in training and his spot is taken by Leigh Halfpenny, who didn't make the 23-man matchday squad against France.
South Africa themselves will be without winger Cheslin Kolbe who picked up an ankle injury in the quarter-final victory over Japan last weekend.
Last Updated : Oct 25, 2019, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.