ETV Bharat / bharat

యాచకుడిగా మారిన ఇంజినీరు​.. ఎందుకో తెలుసా?

ఒడిశాలో ఇంజినీరుగా పట్టాపొంది, మంచి ఉద్యోగం చేసిన ఓ వ్యక్తి యాచకుడి అవతారమెత్తాడు. అందరూ విస్తుపోయే ఈ నిజం.. ఓ ఘర్షణ పర్యవసానంగా వెలుగులోకి వచ్చింది. ఏంటీ కథ..!

btech
యాచకుడిగా మారిన ఇంజినీరు​.. ఎందుకో తెలుసా?
author img

By

Published : Jan 19, 2020, 11:12 AM IST

యాచకుడిగా మారిన ఇంజినీరు​.. ఎందుకో తెలుసా?

ఒడిశా సుప్రసిద్ధ పూరీ జగన్నాధాలయం వద్ద ఓ యాచకుడు, రిక్షా కార్మికుడికి మధ్య జరిగిన బాహాబాహీ నమ్మశక్యం కాని ఓ నిజాన్ని వెలుగులోకి తెచ్చింది. అత్యున్నతస్థాయి అధికారి కుటుంబం నుంచి వచ్చి, ఇంజినీరింగ్‌ చదివి, మంచి ఉద్యోగం చేసి.. చివరకు భిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తిగతాన్ని కళ్లెదుట ఆవిష్కరించింది.

గొడవతో వెలుగులోకి నిజం

జగన్నాధాలయం వద్ద శుక్రవారం నాడు ఓ యాచకుడు, రిక్షా కార్మికుడికి మధ్య తగాదా జరిగింది. ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చి.. పోలీసుల వరకు చేరింది. గాయపడిన వాళ్లిద్దరినీ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు అధికారులు. ఆ తర్వాత యాచకుడు లిఖిత పూర్వకంగా సమర్పించిన ఫిర్యాదును చూసి పోలీసు సిబ్బంది అవాక్కయిపోయారు.

చక్కటి ఇంగ్లిషులో రాసి ఉన్న ఆ ఉత్తరాన్ని చూసి.. ఎదురుగా నిలుచుని ఉన్న యాచకుడికేసి ఆశ్చర్యంగా చూశారు. ఆ తర్వాత ప్రశ్నల వర్షంతో విచారించాగ... అతను ఓ మాజీ డీఎస్పీ పుత్రుడని, ఇంజినీరుగా పట్టా పొంది మంచి ఉద్యోగం కూడా చేశాడని తెలుసుకుని కంగుతిన్నారు.

"మాది భువనేశ్వర్‌. నా పేరు గిరిజా శంకర్‌మిశ్రా. మిల్టన్‌ కంపెనీలో ఇంజినీరుగా పనిచేసేవాడిని. మా నాన్నగారు డీఎస్పీగా పనిచేసి కొన్నేళ్ల క్రితం మరణించారు. అమ్మ కూడా కాలం చెల్లింది. మానసిక ఇబ్బందుల వల్లే ఇల్లూ, ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయాను. ఆకలిని తీర్చుకోవడానికి యాత్రాస్థలాల్లో యాచన చేస్తున్నాను. ఇటీవలే సొంతూరికి వచ్చాను, కుటుంబసభ్యులెవరినీ కలుసుకోలేదు."

- గిరిజా శంకర్‌మిశ్రా

ఈ వివరాలు తెలుసుకున్న అధికారులు యాచకుడి కుటుంబాన్ని వెతికే పనిలో పడ్డారు.

ఇదీ చూడండి : ఔను! లంఖణం పరమౌషధమే!

ZCZC
PRI ESPL INT
.WASHINGTON FES6
VENEZUELA-MADURO
Maduro says still in control, open to talks with US: report
         Washington, Jan 19 (AFP) Venezuelan President Nicolas Maduro said he was still comfortably in charge and open to direct negotiations with the US, in an interview published Saturday by The Washington Post.
         The interview was Maduro's first with a major US outlet since February of last year, when he abruptly ejected all Univision journalists from Venezuela.
         "If there's respect between governments, no matter how big the United States is, and if there's a dialogue, an exchange of truthful information, then be sure we can create a new type of relationship," Maduro told the Post.
         The socialist leader said he was ready to hold talks with the US to negotiate an end to sanctions imposed by President Donald Trump intended to throttle the South American country's oil industry and force Maduro from power.
         Maduro indicated that, if Trump were to lift sanctions, US oil companies could benefit immensely from Venezuela's oil.
         "A relationship of respect and dialogue brings a win-win situation. A confrontational relationship brings a lose-lose situation. That's the formula," Maduro said.
         The US, along with more than 50 other countries, recognizes Maduro's opposition rival Juan Guaido as the country's legitimate interim president.
         Guaido has called for a new presidential election to be held, on the grounds that Maduro is an "illegitimate" president because his 2018 re-election was tainted by fraud.
         Oil-rich Venezuela's economy is crumbling under Maduro's rule, and millions have fled the country.
         But despite the humanitarian catastrophe and biting US sanctions, Maduro maintains power with the support of the military as well as Russia, China and Cuba.
         While speaking to the Post, Maduro also expressed willingness to talk with Guaido, but appeared to dismiss his opponent's main demand that he step down.
         Norway has mediated talks between Maduro's and Guaido's representatives, but the meetings broke down in August.
         The US in early January threw its support behind negotiations in Venezuela, saying talks could establish a transitional government, lead to fresh elections and bring an end to the country's long-running political crisis. (AFP)
RUP
01190730
NNNN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.