ETV Bharat / bharat

117 ఏళ్ల తర్వాత అరేబియా సముద్రంలో ఇదే తొలిసారి

అరేబియా సముద్రంలో ఈ ఏడాది 4 తుపానులు సంభవించాయి. ఈ సముద్రంలో ఇలా ఒకే ఏడాది నాలుగు తుపానులు సంభవించడం 117 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమమని వాతావరణ శాఖ వెల్లడించింది.

Arabian Sea sees 4 cyclones in a year, first time after 1902
author img

By

Published : Nov 9, 2019, 11:31 AM IST

అరేబియా సముద్రంలో ఈ ఏడాది వరుస తుపానులు భారత్​ను వణికించాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి 4 తుపానులు ఏర్పడ్డాయి. ఈ విధంగా జరగటం 117 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. గతంలో 1902లో ఇదే విధంగా జరిగింది.

అరేబియా సముద్రంలో తుపానులు సంభవించడం సాధారణ విషయమే అయినప్పటికీ... అక్టోబర్, నవంబర్​లో ఏర్పడటం చాలా అరుదు. సాధారణంగా ఈ సమయంలో బంగాళాఖాతంలో తుపానులు ఏర్పడతాయి. తక్కువ ఒత్తిడి ఏర్పడటం తుపానులు సంభవించడానికి ప్రధాన కారణం. ఈ ఏడాది ఇప్పటికే ఫొణి, బుల్​బుల్​ తుపానులు బంగాళాఖాతంలో ఏర్పడ్డాయి.

ఈ ఏడాది అరేబియా సముద్రంలో వాయు, హిక్కా, క్యార్​​, మహా తుపానులు సంభవించాయి. తొలి తుపాను 'వాయు' గత జూన్​లో గుజరాత్ తీరంలో ఏర్పడింది. ఆ తర్వాత సెప్టెంబర్​లో హిక్కా సంభవించింది. అక్టోబర్​లో ఏర్పడ్డ క్యార్​, మహా తుపానులు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్​ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి.

బంగాళాఖాతం మాదిరిగా ఇతర తుపానుల కారణంగా అరేబియా సముద్రంలో తుపానులు సంభవించవు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 27 నుంచి 29 డిగ్రీల సెల్సియస్​కు చేరితే.. తుపానులు సంభవించడానికి అవకాశం ఉంటుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Berlin – 8 November 2019
1. Ursula von der Leyen, president-elect of the European Union executive Commission, walking to lectern
2. Audience
3. SOUNDBITE (German) Ursula von der Leyen, president-elect of the EU's executive Commission:
"NATO was and is always what its member states make of it, it is up to 29 countries to participate and change something, in words and deeds. I think, even though there has been bumpiness up to the last weeks, NATO has proven itself superbly as a protective shield of freedom."
4. Audience applauding
5. SOUNDBITE (German) Ursula von der Leyen, president-elect of the EU's executive Commission:
"Paradoxically enough, the shock of Brexit has united us (the EU) more, because it shows not only what it means to leave the European Union, but also how much each country gains as part of the European Union. The strength of the common idea carries us once again."
6. Screening reading: (English) "The state of Europe" and (German) "The European speech"
7. SOUNDBITE (German) Ursula von der Leyen, president-elect of the EU's executive Commission:
"We have demanded very, very much from North Macedonia and Albania, they fulfilled it all. Now we also must stand by our word and make membership talks possible."
8. Audience applauding
9. von der Leyen leaving podium
STORYLINE:
The president-elect of the European Union's executive Commission is defending NATO after French President Macron claimed that a lack of US leadership is causing the military alliance's "brain death."
Ursula von der Leyen didn't explicitly address Macron's criticism in a speech Friday but said that, even though there has been "bumpiness" recently, "NATO has proven itself superbly as a protective shield of freedom."
Von der Leyen, who will succeed Jean-Claude Juncker in one of the EU's top jobs in the coming weeks, said that "NATO was and is always what its member states make of it, it is up to 29 countries to participate and change something."
The incoming head of the European Union's executive branch also pressed for the bloc to open membership talks with North Macedonia and Albania after its leaders failed to agree last month on launching the negotiations.
Ursula von der Leyen said that the EU demanded a great deal from the two countries "and they fulfilled it all."
She added: "Now we also must stand by our word and make membership talks possible."
French President Emmanuel Macron was the most vocal opponent of membership talks at last month's EU summit, arguing that enlargement procedures should first be improved.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.