ETV Bharat / bharat

'అరుంధతి' మృతికి బ్యాక్టీరియానే కారణం!

కేరళ తిరువనంతపురం జూపార్క్​లో ఉన్న ఓ అనకొండ శుక్రవారం మృతి చెందింది. రెండు నెలల కిందట శ్రీలంక నుంచి ఏడు అనకొండలను తీసుకురాగా ఇంతకుముందే మూడు మృతి చెందాయి. బ్యాక్టీరియల్ ఇన్​ఫెక్షనే అనకొండ మృతికి కారణంగా తెలుస్తోంది.

అనకొెెెండ 'అరుంధతి' మృతి
author img

By

Published : Nov 23, 2019, 3:04 PM IST

Updated : Nov 23, 2019, 7:30 PM IST

'అరుంధతి' మృతికి బ్యాక్టీరియానే కారణం!

తిరువనంతపురం జూపార్క్​లో ఓ అనకొండ మృతి చెందింది. అరుంధతిగా నామకరణం చేసిన దీని మృతికి బ్యాక్టీరియానే కారణమని తెలుస్తోంది.

రెండు నెలల కిందట శ్రీలంక నుంచి ఏడు అనకొండలను తీసుకొచ్చారు అధికారులు. అయిదు ఆడ, రెండు మగ అనకొండలు ఉండేవి. ఇందులో రెండు ఆడ, రెండు మగవి చనిపోయాయి. ప్రస్తుతం మూడు మాత్రమే మిగిలాయి.

ఇంతకుముందు మృతి చెందిన వాటిలో రెండు బ్యాక్టీరియల్ ఇన్​ఫెక్షన్​తో మృతి చెందగా.. ఒకటి జతకట్టే సమయంలో చనిపోయింది.

మృతి చెందిన అనకొండలను పరీక్షించిన వైద్య అధికారులు ఎంటమోబియా అనే బ్యాక్టీరియా కారణంగా మృతి చెందినట్లు తేల్చారు. ఈ బ్యాక్టీరియాకు విరుగుడుగా పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిగిలి ఉన్న మూడు అనకొండలకు కూడా వైరస్ వ్యాప్తి చెందినట్లు సమాచారం. అయితే చికిత్స కారణంగా మిగిలిన మూడింటి ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: సేనకు ఊహించని షాక్​- 'థ్రిల్లర్​'ను తలపించిన రాజకీయం

Intro:Body:

Another Anaconda dies in Thiruvananthapuram zoo; 4th death in 2 months 

Thiruvananthapuram: This is not a good time for Anacondas in Thiruvananthapuram Zoo. Four out of the seven snakes brought from Sri Lanka died within two months. Two male and two female lost their life. Arundhati, a 9-year-old anaconda, died yesterday from infection. At present  there are only three female anacondas left in the zoo. 

The first Anaconda died due to strangling during mating. The second and third one died due to bacterial infections. 

An examination was conducted and presence of Entamoeba bacteria was found by expert doctors. Even after taking preventive measures there was no result. The remaining anacondas are also infected with bacteria. Zoo officials said their condition is improving.

Conclusion:
Last Updated : Nov 23, 2019, 7:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.