ETV Bharat / bharat

బంగాల్​లో 'పౌర' ఆందోళనలు తీవ్రం.. ఈశాన్యాన తగ్గుముఖం - బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెగా ర్యాలీ

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగాల్​లో ఎక్కడికక్కడ నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దిల్లీ అట్టుడుకుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కాస్త పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. అసోంలో శాంతియుతంగా నిరసనలు చేపడుతున్నారు.

anger-over-caa-police-action-on-jamia-spills-over-to-many-campuses-in-india-mamta-takes-out-huge-rally
'పౌర'సెగ: బంగాల్​లో ఆందోళనలు తీవ్రం.. ఈశాన్యాన తగ్గుముఖం
author img

By

Published : Dec 16, 2019, 6:19 PM IST

Updated : Dec 16, 2019, 11:10 PM IST

'పౌర'సెగ: బంగాల్​లో ఆందోళనలు తీవ్రం.. ఈశాన్యాన తగ్గుముఖం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనల సెగ పలు రాష్ట్రాలకు పాకింది. బంగాల్​లో వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు చెలరేగాయి. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల్ని దిగ్బంధించిన నిరసనకారులు.. రైల్​ రోకోలతో కదం తొక్కుతున్నారు. దిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులపై పోలీసులు దాడి చేశారన్న నివేదికలతో.. ఈ ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి.

రోడ్లపై టైర్లను తగులబెట్టారు. ఆందోళనకారుల దాడిలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. నదియా, బిర్భుమ్​ జిల్లాల్లోనూ పౌరచట్టానికి వ్యతిరేకంగా హింస చెలరేగినట్లు సమాచారం.

నిరసనలు ఎక్కువగా ఉన్న మాల్దా, ఉత్తర్​ దినాజ్​పుర్​, ముర్షిదాబాద్​, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో అంతర్జాల సేవలపై నిషేధం కొనసాగుతోంది. తూర్పు మిద్నాపుర్​, ముర్షిదాబాద్​లలో తెల్లవారుజాము నుంచే రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.

మమతా మెగా ర్యాలీ...

పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. కోల్​కతాలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి మెగా ర్యాలీగా పాదయాత్ర చేపట్టారు. కోల్​కతా రెడ్​ రోడ్డు నుంచి.. నోబెల్​ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్​ ఠాగూర్​ నివాసం వరకు నడిచారు. ఎన్​ఆర్​సీతో పాటు.. పౌరసత్వచట్టాన్ని రాష్ట్రంలో అనుమతించబోమంటూ పార్టీ కార్యకర్తలతో ప్రమాణం చేయించారు.

''నేను బతికున్నంతవరకు పౌరసత్వ చట్టం, ఎన్​ఆర్​సీని రాష్ట్రంలో అమలు చేయను. మీరెన్ని ప్రయత్నాలు చేసినా.. నేను ఈ రాజ్యాంగ విరుద్ధ చట్టాన్ని అనుమతించబోను. ఈ చట్టాన్ని రద్దు చేసేంతవరకు నేను ప్రజాస్వామ్యయుతంగా నా నిరసనను కొనసాగిస్తాను.''

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

దిల్లీ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ విద్యార్థులపై పోలీసుల దాడిని కూడా మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు.

మమత చేపట్టిన ర్యాలీపై బంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధంఖర్‌ విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా వ్యవహరించడం సరికాదని ట్వీట్ చేశారు. మమత చర్యలు రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను..మరింత ప్రేరేపించేవిగా ఉన్నాయని ఆరోపించారు.

ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు ఆదేశాలు...

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో హింసాత్మక ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది కోల్​కతా హైకోర్టు. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో డిసెంబర్​ 18లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. హౌరా నివాసి దాఖలు చేసిన పిటిషన్​ను పరిశీలించిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

అసోంలో అదుపులోనే...

అసోంలో పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలించిన కారణంగా.. జనజీవనం సాధారణంగా ఉంది. అయితే.. గువాహటి, ఇతర ప్రాంతాల్లో శాంతియుత నిరసనలు కొనసాగుతున్నాయి.

ఆసు నేతల అరెస్టు...

పౌరచట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఆసు) ముఖ్య సలహాదారు సముజ్జల్​ భట్టాచార్య, ప్రధాన కార్యదర్శి గొగొయి సహా వందమందికిపైగా నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యాగ్రహ పేరుతో 3 రోజుల నిరసన ప్రదర్శనను ప్రారంభించగా.. అరెస్టు చేసిన పోలీసులు అనంతరం విడుదల చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Bastogne, Belgium - 16 December 2019
1. Wide of trumpet players at start of ceremony ++MUTE++
2. SOUNDBITE (English) King Philippe, King of Belgium:
"The America of 1944 defended freedom and democracy with all its strengths. It continued to do so during the Cold War. We established NATO together 70 years ago and 30 years ago we overcame another totalitarian ideology. After the Atlantic War, it was the Iron Curtain's turn to crumble."
3. Wide of ceremony
4. SOUNDBITE (English) Frank-Walter Steinmeier, President of Germany:
"We would like to thank you, the veterans who put their lives on the line for the cause of liberation. We remain deeply indebted by this America, which accompanied and supported the democratic rebirth of Germany despite the war and the Shoah (Hebrew term for the Holocaust)."
5. Wreath-laying during ceremony ++MUTE++
6. SOUNDBITE (English) Mark Esper, US Defense Secretary:
"It is my great honour to help commemorate the 75th anniversary of what (former) British Prime Minister Winston Chuchill once characterized as quote 'Undoubtably the greatest American battle of the war'."
7. Malcolm "Buck" Marsh, 96, US Army and Battle of the Bulge veteran, escorted up to podium
8. SOUNDBITE (English) Malcolm "Buck" Marsh, Battle of the Bulge veteran:
"And it was in blizzard conditions. We were posted right at the edge of the city. And this bad freeze. And suddenly this, the house where the rest of our troops were staying, a Belgian lady with a shawl on came out and had two mugs of hot chicken soup for each of us. Best meal I've had, I guess, ever. It was so thoughtful of her."
9. Marsh escorted away from podium
STORYLINE:
Leading US and European figures attended a ceremony in the Belgian town of Bastogne on Monday to mark the 75th anniversary of one of the most important battles in World War II - the Battle of the Bulge, which stopped Adolf Hitler's last-ditch offensive to turn the tide of the war.
At dawn on December 16, 1944, over 200,000 German soldiers started the most unexpected breakthrough through the dense woods of Belgium and Luxembourg's hilly Ardennes region.
Making the most of the surprise element and weather conditions favourable to the attacker, the Germans pierced the front line so deeply it came to be known as the Battle of the Bulge.
Initially outnumbered, US troops delayed the attack enough in fierce fighting to allow reinforcements to stream in and turn the tide of the battle by Christmas.
After the monthlong battle, the move into Germany was unstoppable.
In one the war's bloodiest battles, US deaths counted well over 10,000 as did those of Germany.
Malcolm "Buck" Marsh, a 96-year-old US Army and Battle of the Bulge veteran told of his experiences during the sustained fighting at the ceremony.
Belgium's King Philippe, German President Frank-Walter Steinmeier and US Defense Secretary Mark Esper also spoke at the commemoration.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 16, 2019, 11:10 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.