ETV Bharat / bharat

దిల్లీ జామియా వర్సిటీలో మళ్లీ కాల్పుల కలకలం - Firing at Jamia Millia Islamia University

jamia-millia-islamia-university
దిల్లీ జామియా వర్సిటీలో మళ్లీ కాల్పుల కలకలం
author img

By

Published : Feb 3, 2020, 1:10 AM IST

Updated : Feb 28, 2020, 11:10 PM IST

01:06 February 03

దిల్లీ జామియా వర్సిటీలో మళ్లీ కాల్పుల కలకలం

దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం (జేఎంఐయూ)లో ఆదివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వర్సిటీ గేట్​ నం.5 వద్ద కాల్పులు జరిపినట్లు జామియా సహకార కమిటీ (జేసీసీ) తెలిపింది.

వర్సిటీ పూర్వ విద్యార్థి సంఘం, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం దుండగులు ఎర్రటి స్కూటీపై వచ్చి కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. దుండగుల్లో ఒకడు ఎర్రటి జాకెట్​ ధరించినట్లు జేసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ZCZC
PRI ESPL NAT WRG
.SANGLI BES25
MH-NCP LEADER-MURDER
Maha: NCP leader hacked to death
         Sangli (Maha), Feb 2 (PTI) A 56-year-old NCP leader
was hacked to death on Sunday by two persons in Sangli
district of Maharashtra, police said.
         The deceased, Ananda Patil, is a brother of Gajanan
Patil who is a personal assistant (PA) of deputy Chief
Minister Ajit Pawar.
         The deceased was also a Sarpanch of Khatav village.
         The incident occurred near Khatav village in Palus
tehsil when Ananda Patil was returning from his farm on his
motorcycle, a police officer said.
         "Two persons attacked him with a sharp-edged weapon
around 11.30 am and fled. He was taken to hospital but
succumbed to his injuries during treatment," he said.
         The motive behind the murder is under investigation,
he added. PTI COR SPK
NSK
NSK
02022317
NNNN
Last Updated : Feb 28, 2020, 11:10 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.