ETV Bharat / bharat

గోవా 'సీఎం పీఠం'పై శివసేన కన్ను - Cong says not interested in joining any coalition in Goa

మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపాపై దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్న శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్  గోవా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో భాజపా ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకం కానుందన్నారు. మహారాష్ట్ర తరహాలో త్వరలోనే గోవాలో కూడా కదలిక రాబోతోందని చెప్పారు.

After Maha, Shiv Sena proposes anti-BJP front in Goa
గోవా 'సీఎం పీఠం'పై శివసేన కన్ను
author img

By

Published : Nov 30, 2019, 8:01 AM IST

మహారాష్ట్రలో సీఎం పీఠాన్ని దక్కించుకున్న శివసేన ఇప్పుడు తన దృష్టిని గోవాకు మళ్లించింది. అక్కడ అధికారంలో ఉన్న భాజపా కూటమికి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. గోవాలో భాజపాను వ్యతిరేకించే పార్టీలతో మరో కూటమిని ఏర్పాటు చేయబోతున్నట్లు శివసేన అధికార ప్రతినిధి సంజయ్​రౌత్​ శుక్రవారం ప్రకటించారు.

గోవా ఫార్వర్డ్​ పార్టీ(జీఎఫ్​పీ) నాయకుడు విజయ్​ సర్దేశాయి శుక్రవారం ముంబయిలో రౌత్​ను కలిసి శివసేనకు మద్దతుగా మాట్లాడారు. మహారాష్ట్రవాదీ గోమంతక్​ పార్టీ(ఎంజీపీ)కి చెందిన సుదిన్​ ధావలికార్​ కూడా భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటు సాధ్యమేనన్నారు.

''గోవాలో కచ్చితంగా భూకంపం పుడుతుంది. సర్దేశాయి తన ఎమ్మెల్యేలతో ఇక్కడ ఉన్నారు. భాజపాకు మద్దతిచ్చిన ఇతర ఎమ్మెల్యేలూ మాతో టచ్​లో ఉన్నారు.''

- సంజయ్​ రౌత్​, శివసేన అధికార ప్రతినిధి

2022లో గోవా శాసనసభకు జరిగే ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్​, ఎంజీపీ, జీఎఫ్​పీ, ఎన్సీపీ కలిసి పోటీచేసే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. 40 మంది శాసనసభ్యులున్న గోవా శాసనసభలో భాజపాకు ప్రస్తుతం 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

పొత్తుపై ఆసక్తి లేదు: కాంగ్రెస్​

గోవాలో ప్రతిపక్ష పార్టీలతో కూటమి ఏర్పాటు చేయనున్నట్లు.. సంజయ్​రౌత్​ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్​ అంశంపై స్పందించింది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలు చేయబోమని తెలిపారు గోవా కాంగ్రెస్​ అధ్యక్షుడు గిరీశ్​ ఛోడాంకర్​. ఇంతకంటే ప్రతిపక్షంలో ఉండటానికే ప్రాధాన్యం చూపిస్తామని స్పష్టం చేశారు.

RESTRICTION SUMMARY: MANDATORY CREDIT TO ATTAC FRANCE
SHOTLIST:
VALIDATED UGC - MANDATORY CREDIT TO ATTAC FRANCE
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator Attac France
++Mandatory credit to Attac France
Clichy - 29 November 2019
1. Protesters chant in front of Amazon offices UPSOUND (French) "What do we do? We rage! What do we do? We rage! Against Amazon and its drones. What do we do? We rage! What do we do? We rage! Against Amazon who act above the law. What do we do? We rage! What do we do? We rage! Against Amazon who pollute. What do we do? We rage! What do we do? We rage! Against Amazon who exploit. What do we do? We rage! What do we do? We rage! Against Amazon who evade."
STORYLINE:
Climate demonstrators gathered in front of Amazon’s headquarters near Paris on Friday to protest against over-production they say is killing the planet.
It coincided with other protests in France including the "Block Friday" demonstration organised by Youth For Climate which obstructed shoppers during Black Friday sales in a Paris shopping mall.
Some French lawmakers want to ban Black Friday altogether.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.