ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: 'కామ్​ కీ చాయ్​'తో ఆప్​ నయా ప్రచారం

దిల్లీలో వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్​ఆద్మీ పార్టీ వినూత్న ప్రచారం ప్రారంభించింది. 'కామ్​ కీ చాయ్​' అంటూ టీ స్టాళ్లను ఏర్పాటు చేసి ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలకి తెలియజేయనుంది. అన్నీ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈ టీస్టాల్స్​ను ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతుంది.

chai
కామ్​ కి చాయ్​
author img

By

Published : Jan 24, 2020, 5:37 AM IST

Updated : Feb 18, 2020, 4:57 AM IST

ఆమ్​ఆద్మీ పార్టీ ... దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 'కామ్​ కీ చాయ్​' అంటూ టీ స్టాల్​ను ఏర్పాటు చేసి వినూత్న ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ప్రజలకు చేరువవటానికి గతంలో మోదీ ఉపయోగించిన 'చాయ్​ పే చర్చ' అస్త్రాన్నే ఆప్​​ వినియోగించి అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీ స్టాల్స్​ను ఏర్పాటు చేయడానికి సమాయత్తమవుతుంది.

'కామ్​ కీ చాయ్​' ఏంటి?

కామ్​ కీ చాయ్​... ఆమ్​ఆద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పథకాలు...వాటి పురోగతిని ప్రజలకు వివరించడం దీని ఉద్దేశం. ఇక్కడ విక్రయించే టీలకు వివిధ పథకాల పేర్లను పెట్టి ప్రచారం చేస్తోంది.

రకరకాల 'టీ'లు

ఈ టీ స్టాల్స్​లో... ప్రభుత్వం అభివృద్ధి చేసిన పథకాల పేర్లనే వివిధ 'టీ'లకు నామకరణం చేసి విక్రయిస్తోంది. 'శిక్షా వాలీ చాయ్'​, 'స్వాస్థ్య వాలీ చాయ్', 'వికాస్​ వాలీ చాయ్​', 'స్పెషల్​ చాయ్'​ ఇక్కడ దొరుకుతాయి.

శిక్షా వాలీ చాయ్

విద్యా, క్రీడా రంగాల్లో​ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సదుపాయలు, ​మెగా ఉపాధ్యాయ-తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు వంటి అంశాలను ఈ చాయ్​ ద్వారా ప్రజలకు వివరిస్తోంది.

స్వాస్థ్య వాలీ చాయ్​

ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకొచ్చిన మెరుగైన వైద్యసేవలు, ఉచిత పరీక్షలు, శస్త్రచికిత్సలు, మందులు, మోహల్లా, పాలీ క్లినిక్స్​ గురించి చెబుతుంది.

స్పెషల్​ టీ

దిల్లీ వాసులకు ప్రభుత్వం అందించిన ఉచిత మౌలిక సదుపాయలు... తక్కువ ఛార్జీ విద్యుత్త్​, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలను ప్రజలకు తెలియజేస్తుంది.

వికాస్​ వాలీ చాయ్​

డోర్​ డెలివరీ సేవలు, సీసీటీవి అమర్చడం, ఉచిత వైఫై వంటి సేవలను వివరిస్తుంది.

మోదీ 'చాయ్​ పే చర్చ'

గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... ప్రజలకు చేరువవడానికి తమ ప్రభుత్వం చేపట్టిన పురోగతిని ఈ 'చాయ్​ పే చర్చ' ద్వారా తెలియచెప్పడానికి ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని విమర్శిస్తూ అహ్మదాబాద్​కు చెందిన ప్రఫుల్​ బిల్లర్​ అనే ​వ్యక్తి ఇదే ఉపాయాన్ని కేజ్రీవాల్​కు చెప్పి ఈ 'కామ్​ కీ చాయ్'​ ప్రచారానికి సృష్టికర్తయ్యాడు. ఈ కార్యక్రమంలో అతనే స్వయంగా పాల్గొని టీ విక్రయించాడు.

దిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫ్రిబవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. 11వ తేదీన ఫలితాలు వెలువడతాయి.

ఇదీ చదవండి: నేతాజీకి భారతావని రుణపడి ఉంటుంది: మోదీ

ZCZC
PRI GEN INT
.DAVOS FGN82
WEF-IMRAN-MODI
Met with 'brick wall' when I approached Modi after assuming office, claims Imran Khan
          Davos, Jan 23 (PTI) Pakistan Prime Minister Imran Khan has claimed that he met with a "brick wall" when he approached his counterpart Narendra Modi with a peace proposal soon after assuming office.
          In an interview to Foreign Policy magazine on the sidelines of WEF 2020 here, Khan also said he had told Modi that Pakistan will act firmly if it was given evidence of any Pakistani involvement in the Pulwama terror attack, but India instead "bombed" Pakistan.
          Tensions have escalated between the two neighbours following India withdrawing special status of Jammu and Kashmir in August 2019.
          Since then, Khan has been trying to seek global intervention to de-escalate the tensions.
          On Thursday, India's External Affairs Ministry spokesperson Raveesh Kumar categorically ruled out any third party role on the Kashmir issue, asserting that any issue between the two countries should be resolved bilaterally.
          In the interview, Khan said that he is a firm believer that military means are not a solution to ending conflicts.
          "... after taking office I immediately reached out to Prime Minister Narendra Modi. I was amazed by the reaction I got, which was quite weird.
          "The subcontinent hosts the greatest number of poor people in the world, and the best way to fight poverty is to have a trading relationship between the two countries rather than spending money on arms. This is what I said to the Indian prime minister. But I was met by brick wall," Khan said.
          Khan took over the prime ministership in August 2018.
          Referring to the suicide attack in Pulwama, Khan said he had immediately told Modi that "if you can give us any actionable intelligence (that Pakistanis were involved), we will act on it. But rather than do so, they bombed us."
          While noting that both countries are not close to conflict right now, Khan said that it is important that the UN and the US act.
          When asked about US President Donald Trump having a very close relationship with Modi, the Pakistan Prime Minister the relationship is understandable because India is a huge market, and of course every country would like the benefits of that market.
          "My concern is not about the US-India relationship. My concern is the direction in which India is going," Khan said.
          Khan also sought to compare the events in India to what happened in Nazi Germany.
          "Between 1930 and 1934, Germany went from a liberal democracy to a fascist, totalitarian, racist state. If you look at what is happening in India under the BJP in the last five years, look where it's heading, you'll see the danger. And you're talking about a huge country of 1.3 billion people that is nuclear-armed," he said.
          About US-Iran tensions, Khan, in another interview to television channel CNBC, said he told Trump that war is not the solution.
          "A conflict right now with Iran would be a disaster for developing countries," Khan said. PTI BJ RAM
ABM
ABM
01232336
NNNN
Last Updated : Feb 18, 2020, 4:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.