ETV Bharat / bharat

తండ్రికి తోడుగా ఆదిత్య- ఇక 'మహా' పాలనలోనూ కీలక పాత్ర

author img

By

Published : Dec 30, 2019, 4:49 PM IST

ఎన్నో దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఓ వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి విజయఢంకా మోగించారు. ఆయనే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే. అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన ఆయన.. ఇవాళ మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రానున్న కాలంలో పార్టీతో పాటు ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకంగా నిలవనున్నారు.

Aaditya Thackeray joins dad in Maharashtra ministry
తండ్రికి తోడుగా ఆదిత్య.. 'మహా' ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం

ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. శివసేన పార్టీలో నవోదయాన్ని ఉరకలెత్తించిన యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే.. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఇవాళ ప్రమాణం చేశారు. భవిష్యత్​లో ప్రభుత్వ నిర్ణయాలతో పాటు పార్టీ నిర్మాణంలోనూ ఆదిత్య కీలకంగా వ్యవహరించనున్నారు. తాత బాల్​ఠాక్రే, తండ్రి ఉద్ధవ్​ ఠాక్రే నుంచి అనేక లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఆదిత్య.. వర్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఘన విజయం సాధించారు.

ఆదిత్య ఓ కళాకారుడు!

29 ఏళ్ల ఆదిత్య తాతలానే కళాకారుడు. తండ్రి ఉద్ధవ్‌లా ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. కవితలు కూడా రాస్తారు. 'మై థాట్స్‌ ఇన్ బ్లాక్ అండ్ వైట్' పేరిట ఆదిత్య రాసిన కవితా సంపుటిని 2007లో బాలీవుడ్​ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్ ఆవిష్కరించారు. 'ఉమ్మీద్' అనే ప్రైవేట్ ఆల్బమ్‌కు ఆదిత్య పాటలు కూడా రాశారు. 2010 వరకూ ఓ కళాకారుడిగానే ప్రపంచానికి తెలిసిన ఆదిత్య.. 2010లో తొలిసారి ఠాక్రేల వారసత్వాన్ని ప్రదర్శించారు. యూనివర్శిటి ఆఫ్ ముంబైలో ఆంగ్ల సాహిత్యం పాఠ్యాంశంగా రోహిన్‌టన్ మిస్త్రీ రచించిన 'సచ్‌ ఏ లాంగ్ జర్నీ' పుస్తకానికి వ్యతిరేకంగా ఆదిత్య ఆందోళన చేపట్టారు. అప్పటి నుంచి యువసేన అధ్యక్షుడి హోదాలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

పోరాటాలకు వెనుకాడని ఆదిత్య

న్యాయవిద్య కూడా పూర్తి చేసిన ఆదిత్య ఎక్కువగా ప్రజాసమస్యలు, యవత సమస్యలపై గళమెత్తుతూ ఉంటారు. ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తూ.. మహారాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం వెనుక ఆదిత్యఠాక్రే పోరాటం కూడా ఓ కారణం. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ముంబయిలో రాత్రిళ్లు కూడా వాణిజ్య సముదాయాలు తెరిచే ఉండాలంటూ ఆదిత్య ఉద్యమం తీసుకొచ్చారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paralimni - 30 December 2019
1. 19-year-old British woman, found guilty of fabricating gang rape claim, leaving court with face covered, lawyer talking in foreground
2. Various of British woman leaving
3. SOUNDBITE (English) Nicoletta Charalambidou, Cypriot lawyer representing the British woman:
"As expected from the course of the trial, our client was found guilty of the offence of public mischief. The decision of the court is respected, but we respectfully disagree. We are planning to appeal within the provided deadline (uninteligible) to the Supreme Court. And we hope that our client will find justice in Cyprus."
4. Charalambidou taking notes
5. SOUNDBITE (English) Nicoletta Charalambidou, Cypriot lawyer representing the British woman:
"So we wanted to bring all the evidence in relation to the rape case in the case, something that which was unfortunately restricted and (unintelligible) by the court. Because the position and the stance of the court was that 'I'm not trying a rape case, I'm trying in public mischief case'. So even though the two cases are directly related, we were not allowed as her defense to bring those, and to highlight those elements that would proove that our client was actually raped."
Journalist (off screen): "Is she capable of getting justice in Cyprus?"
Charalambidou: "We do not know, that is why we are appealing to the Supreme Court. It is the highest court in the country. We hope that she will find justice in the Supreme Court. If not, then we will proceed with the European Court of Human Rights, for violation of the right of fair trial."
6. Argentoulla Ioannou, lawyer representing a network against voilence against women, talking to journalist
7. SOUNDBITE (English) Argentoulla Ioannou, Lawyer representing a network against voilence against women:
SOUNDBITE (English)
"We disagree with the judgment. That's why we are here in support of the young British lady, who instead of being the complainant for the rape, she has been converted into an accused person. That's why the judge denied from the beginning of this trial to hear anything on the complaint of the girl that she has been had been raped."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
A Cyprus court on Monday found a 19 year-old British woman guilty of fabricating claims that she was gang raped by 12 Israeli men.
Judge Michalis Papathanasiou said the defendant didn't tell the truth and tried to deceive the court with “convenient” and “evasive” statements in court.
She was found guilty of the charge of “public mischief.”
A Cypriot lawyer representing the British woman, Nicoletta Charalambidou, said that her client will appeal to the Supreme Court.
Charalambidou highlighted that the defence team was prevented from bringing forward evidence of the alleged rape, because "the stance of the court was that 'I'm not trying a rape case, I'm trying in public mischief case'."
If necessary, the case will be taken to the European Human Rights Court on the grounds that a fair trial has been denied, Charalambidou added.
Outside court, women's rights activists also voiced their support for the British woman.
Argentoulla Ioannou, a lawyer representing a network against voilence against women, criticised the process by which "instead of being the complainant", the woman who alleges being raped "has been converted into an accused person".
The teenager at the centre of the trial was seen leaving court with her face covered.
Her sentencing is scheduled for Jan. 7.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.