ETV Bharat / bharat

ట్రాన్స్​జెండర్​ అమ్మగా మారింది.. బాక్సర్లుగా తీర్చిదిద్దింది!

సొంతవారే చీదరించుకుని తరిమేస్తే మౌనంగా వెళ్లిపోయింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది కానీ, కుంగిపోలేదు. ఒంటరి జీవితాన్ని గడిపింది. అంత చేసిన కుటుంబం కష్టాల్లో ఉంటే పరుగున వెళ్లి సాయపడింది. ఎవరి మెప్పూ ఆశించకుండా.. నిష్కల్మషంగా ముగ్గురు ఆడపిల్లలను దత్తత తీసుకుని వారిని జాతీయ స్థాయి బాక్సర్లుగా తయారు చేసింది కర్ణాటకలోని ఓ ట్రాన్స్​జెండర్​.

ట్రాన్స్​జెండర్​ అమ్మగా మారింది.. బాక్సర్లుగా తీర్చిదిద్దింది!
author img

By

Published : Nov 9, 2019, 5:57 AM IST

ట్రాన్స్​జెండర్​ అమ్మగా మారింది.. బాక్సర్లుగా తీర్చిదిద్దింది!
ఎదుటివారిని నొప్పించేంత తప్పేమీ చేయకపోయినా... ఇప్పటికీ ట్రాన్స్​జెండర్లంటే చాలామందికి చిన్నచూపే. అలాంటి వారికి సరైన సమాధానమిచ్చింది కర్ణాటక మైసూర్​కు చెందిన అక్రమ్​. ముగ్గురు ఆడపిల్లలను దత్తత తీసుకుని ఆలనా పాలనా చూడడమే కాదు.. వారిని జాతీయ స్థాయి బాక్సర్లుగా తీర్చి దిద్దింది.

మనస్సుకు పడ్డ శిక్ష

భిక్షాటన చేసే ట్రాన్స్​జెండర్లను చూసి అసహ్యించుకుంటారే గానీ, స్వార్థం లేని వారి మనస్సును అర్థం చేసుకునేవారు చాలా తక్కువే. జన్యుపరమైన మార్పులను వారి తప్పుగా పరిగణిస్తారు. వెలివేసి మనస్సును శిక్షిస్తారు. అక్రమ్​ పరిస్థితి ఇలాంటిదే.

బాల్యంలోనే ఇంటికి దూరమైన అక్రమ్​.. మైసూర్​లోని రాజీవ్​నగర్​ రోడ్డుమీద పడింది. ఎన్నో ఏళ్లు ఒంటరిగా కాలం గడిపింది. షాపుల్లో భిక్షాటన చేసి జీవనం సాగించింది. అప్పుడే.. తన తోడబుట్టిన చెల్లి ఆస్తా బాను కష్టాలు అనుభవిస్తున్నట్లు తెలుసుకుంది. మగబిడ్డను కనలేదని ఆమె భర్త విడాకులిచ్చాడని తెలిసి ఎంతో బాధపడింది.

తరిమేసిన వారికి అండగా..

కాదని తరిమేసిన కుటుంబం కష్టాల్లో ఉంటే.. నాకెందుకులే అనుకోలేదు అక్రమ్​. పరుగున వెళ్లి ఆస్తాకు ధైర్యం చెప్పి, తన ఇద్దరు కుమార్తెలు ఫాతిమా, హాజిరాలను దత్తత తీసుకుంది. సమాజంలో ఆడపిల్లలకు ఆత్మరక్షణ ఎంత అవసరమో ప్రత్యక్షంగా చూసింది కాబట్టి.. వారిని కరాటే, బాక్సింగ్ తరగతుల్లో చేర్పించింది.

"నేను ట్రాన్స్​జెండర్​గా జన్మించాను. ఇది నా ఎంపిక కాదు. దేవుడు నన్ను ఇలా చేశాడు. ఇప్పుడు దీని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. అందుకే.. నా మరణానికి ముందు సమాజానికి ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను." -అక్రమ్

మేనమామే అమ్మ

అమ్మగా మారిన మేనమామ ప్రోత్సాహంతో ఇప్పుడు 7వ తరగతి చదువుతోన్న ఫాతిమా, 6వ తరగతి అభ్యసిస్తోన్న హాజీరా మంచి బాక్సర్లుగా తయారయ్యారు. ఇటీవల మైసూరు, లఖ్​నవూలో జరిగిన బాక్సింగ్ ఛాంపియన్‌షిప్​లో ఫాతిమా బంగారు పతకం సాధించగా, హజీరా రెండు రజతాలు సాధించింది.

అక్రమ్​ వీరిద్దరినే కాకుండా.. మరొక అమ్మాయినీ దత్తత తీసుకుంది. ఆడపిల్లలను తన ప్రపంచానికి దూరంగా ఉంచేందుకు వారిని అద్దె ఇంట్లో ఉంచి భద్రంగా కాపాడుకుంటోంది.

ఇదీ చూడండి:దంతాలు శుభ్రం.. గిన్నిస్​ రికార్డు సొంతం..

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
San Francisco - 7 November 2019
1. Woman enters Electronic Frontier Foundation office
2. EFF logo on headquarters entrance
3. SOUNDBITE (English) Danny O'Brien, Director, Electronic Frontier Foundation:
"What we've seen happen is something that we've been worried about happening for a very long time, which is organizations like Twitter collecting an enormous amount of private data on people, including their private conversations. What we worried about was that state actors could come in and and basically masquerade as employees or employees could be corrupted and paid off by countries to go through that data. This FBI prosecution is about at least two employees of Twitter that were were accused of doing just that."
4. Various O'Brien looking at EFF Twitter page
5. SOUNDBITE (English) Danny O'Brien, Director, Electronic Frontier Foundation:
"So authoritarian regimes or regimes that have opponents who are speaking very publicly and critically about the governments in those countries, obviously have a huge interest in finding out those people and discovering their secrets and threatening them and chilling speech. I think there's two really big issues with this particular case and the threat of state actors coming into organizations like Twitter. The first is the simple privacy threat. If they get access to this data, they can find out where people are. They can find out who they're talking to. They can find out what their private direct messages are. So that's one huge problem. The second one is the chilling effect. If dissidents and activists in these countries believe that Twitter or any other American social media platform can't be trusted to protect them from authoritarian regimes, they're going to stop using them and that has a really big knock on effect of what free speech means in these countries."
6. EFF sign in office
7. SOUNDBITE (English) Danny O'Brien, Director, Electronic Frontier Foundation:
"Twitter could encrypt direct messages so that the only person who could decrypt that would be the end person and Twitter or Twitter's employees could not see the content of those messages. Simple steps like that can have a huge effect on both people's confidence in Twitter and other social media platforms and the safety of their users."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: San Francisco - 27 June 2019
8. Various Twitter Headquarter Exteriors
STORYLINE:
Saudi Arabia, frustrated by growing criticism of its leaders and policies on social media, recruited two Twitter employees to spy on thousands of accounts that included prominent opponents, that according to US prosecutors.
A complaint unsealed Wednesday in US District Court in San Francisco detailed a coordinated effort by Saudi government officials to recruit employees at the social media giant to look up the private data of Twitter accounts, including email addresses and user's location.
It appeared to link Crown Prince Mohammed bin Salman, the powerful 34-year-son of King Salman, to the effort.
It marks the first time that the kingdom, long linked to the US through its massive oil reserves and regional security arrangements, has been accused of spying in America.
The complaint alleged that the employees, whose jobs did not require access to Twitter users' private information, were rewarded with a designer watch and tens of thousands of dollars funneled into secret bank accounts.
The director of the Electronic Frontier Foundation, a watchdog group specializing in technology, says they've been concerned about something like this occurring, because of the enormous amounts of data companies like Twitter collect," said Danny O'Brien.
"What we worried about was that state actors could come in and and basically masquerade as employees or employees could be corrupted and paid off by countries to go through that data.
Ahmad Abouammo, a US citizen, and Ali Alzabarah, a Saudi citizen, were charged with acting as agents of Saudi Arabia without registering with the US government.
At his appearance in Seattle federal court on Wednesday, Abouammo was ordered to remain in custody pending a detention hearing set for Friday. Investigators said Alzabarah is in Saudi Arabia.
The allegations against the two former Twitter employees comes a little more than a year after the killing of Jamal Khashoggi.
The Washington Post columnist and prominent critic of the Saudi government was slain and dismembered in the Saudi consulate in Istanbul.
Saudi Arabia has aggressively silenced and detained government critics even as it allowed women to drive and opened movie theaters in the conservative kingdom.
Twitter is the main venue for Saudis to express their views, and about a third of the country's 30 million people are active users.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.