ETV Bharat / bharat

ఆమె పాదాలతో గీసిన చిత్రాలకు విదేశీయులు ఫిదా

author img

By

Published : Dec 5, 2019, 6:48 AM IST

మనసులో దృఢ సంకల్పం ఉండి దానికి  శ్రమ తోడైతే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఉత్తరాఖండ్​కు చెందిన అంజనా మాలిక్​. పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా మొక్కవోని దీక్షతో అద్భుతమైన కాన్వాస్​ చిత్రాలను పాదాలతో గీస్తూ తన ప్రతిభను చాటుతోంది. విదేశీయులు ఆమె గీసిన చిత్రాలకు ఫిదా అయిపోయి వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.

gally talent
విధికి ఎదురీది... గళ్లీలో చిత్రకళాకారునిగా అదరగొడుతుంది

సంకల్పం ఉంటే వైకల్యం అడ్డురాదని నిరూపించింది ఉత్తరాఖండ్​​కు చెందిన అంజనా మాలిక్​ అనే దివ్యాంగురాలు. రెండు చేతులు లేకపోయినా.. పాదాలతో అద్భుతమైన కాన్వాస్​​ చిత్రాలను గీస్తూ స్ఫూర్తినిస్తోంది. ఆమె గీసిన చిత్రాలకు వీదేశీ అభిమానులున్నారు.

యాచిస్తూ జీవనం

అంజనా మాలిక్​కు​ పుట్టుకతోనే రెండు చేతులు లేవు. రిషికేష్​లోని రామ్​జుల్లా వంతెన వద్ద యాచిస్తూ వచ్చిన కాస్త సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగించేది.

gally talent_
విధికి ఎదురీది... గళ్లీలో చిత్రకళాకారునిగా అదరగొడుతుంది

వీదేశీ మహిళ సూచనతో

ఓ రోజు అంజనా యాచిస్తుండగా... అక్కడికి సందర్శనకు వచ్చిన ఓ అమెరికన్​ మహిళ కంట్లో పడింది. అంజనా తన కాళ్లతో ఏదో రాస్తోంది. అది చూసిన ఆ విదేశీ మహిళ ఆశ్చర్యానికి గురైంది. పాదాలతో బాగా రాయగల్గుతున్నావ్​ కదా.. అలాగే చిత్రాలనూ ​ గీయొచ్చుగా అని సలహా ఇచ్చింది. ఓ సారి ప్రయత్నించి చూడు అని చెప్పింది. కాన్వాస్​​ చిత్రాలు గీయటానికి కావాల్సిన రంగులు, ఇతర సామాగ్రిని తెచ్చి ఇచ్చింది. ఆ రోజు పెయింట్ బ్రష్​ పట్టిన అంజనా.... ప్రతిరోజు మొక్కవోని దీక్షతో సాధన చేసింది. ఎన్నో అద్భుతమైన కాన్వాస్​ చిత్రాలను గీస్తూ అందరి మన్ననలు పొందుతోంది.

ఉత్తరాఖండ్​ హరిద్వార్​ సందర్శనకు వచ్చిన మన భారతీయులతో పాటు విదేశీయులంతా ఆమె కాన్వాస్​ పెయింట్స్​కు మంత్ర ముగ్ధులైపోతున్నారు. ఒక్కో చిత్రాన్ని రూ.5 నుంచి 7 వేలకు కొనుగోలు చేస్తున్నారు.

విధికి ఎదురీది... గళ్లీలో చిత్రకళాకారునిగా అదరగొడుతుంది

ఇదీ చూడండి : మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. డిసెంబరు 11న ముహూర్తం

AP Video Delivery Log - 1600 GMT News
Wednesday, 4 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1556: US Judiciary Impeach Nadler AP Clients Only 4243117
Nadler: Trump 'crisis' can't wait for election
AP-APTN-1551: UK NATO Trudeau AP Clients Only 4243110
Trudeau plays down conversation at palace
AP-APTN-1546: UK NATO Johnson 2 AP Clients Only 4243101
UK PM Johnson hails success of NATO
AP-APTN-1529: Ukraine Sweden 2 AP Clients Only 4243114
Zelenskiy on Normandy format meeting issues
AP-APTN-1528: US Impeach Hearing AP Clients Only 4243113
House Judiciary starts Trump impeachment hearings
AP-APTN-1515: UK NATO Leaders AP Clients Only 4243107
Trump welcomes NATO spending commitments
AP-APTN-1511: UK NATO Johnson 3 AP Clients Only 4243108
UK PM Johnson on Trump and 5G technology
AP-APTN-1456: Spain COP25 Activists AP Clients Only 4243106
Activists urge Madrid march against global warming
AP-APTN-1449: Sri Lanka Switzerland AP Clients Only 4243103
Sri Lanka rejects Swiss request over staffer treatment
AP-APTN-1440: UK NATO Trump 2 AP Clients Only 4243099
Trump on EU trade and Russia
AP-APTN-1433: UK NATO Merkel Trump AP Clients Only 4243095
Merkel positive on resuming US trade talks
AP-APTN-1431: UK NATO Stoltenberg 2 AP Clients Only 4243092
Stoltenberg acknowledges NATO differences
AP-APTN-1414: France Anti Semitism AP Clients Only 4243096
Castaner: France to create anti-hate crime office
AP-APTN-1408: Russia NATO AP Clients Only 4243094
Russia says it won’t get in arms race with NATO
AP-APTN-1402: UK NATO Trump AP Clients Only 4243091
Trump calls Trudeau 'two-faced'
AP-APTN-1402: Spain COP25 Emissions AP Clients Only 4243072
Scientists: Carbon pollution continues to rise
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.