గుజరాత్ సూరత్‌లోని హజీరా ఓఎన్జీసీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి 3 గంటల ప్రాంతంలో మూడు వరుస పేలుళ్లు ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.
-
#WATCH Gujarat: A fire breaks out at an Oil and Natural Gas Corporation (ONGC) plant in Surat. Fire tenders present at the spot. More details awaited. pic.twitter.com/6xPKHW5PrR
— ANI (@ANI) September 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Gujarat: A fire breaks out at an Oil and Natural Gas Corporation (ONGC) plant in Surat. Fire tenders present at the spot. More details awaited. pic.twitter.com/6xPKHW5PrR
— ANI (@ANI) September 23, 2020#WATCH Gujarat: A fire breaks out at an Oil and Natural Gas Corporation (ONGC) plant in Surat. Fire tenders present at the spot. More details awaited. pic.twitter.com/6xPKHW5PrR
— ANI (@ANI) September 23, 2020
ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు గల్లంతైనట్లు తెలుస్తోంది.
అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గ్యాస్ వ్యవస్థను డీప్రైజరైజింగ్ చేస్తు్ననట్లు అధికారులు వెల్లడించారు.