అసోం ఓరంగ్ జిల్లా గువాబిల్లో 15వ నెంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-కారు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా ఓ వివాహ వేడుకకు హాజరై మంగల్తోవ్ నుంచి తేజ్పుర్కు వెళ్తుండగా ట్రక్కు వెనుక భాగాన్ని కారు ఢీకొని ప్రమాదం జరిగింది.
కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు.
ఇదీ చూడండి: 7 వేల మంది బాలికల కాళ్లు కడిగిన ఉపాధ్యాయుడు