ETV Bharat / bharat

16ఏళ్లలో 2019లోనే పాక్​ అత్యధిక కాల్పులు - 16ఏళ్లలో 2019లోనే పాక్​ అత్యధిక కాల్పులు

16 ఏళ్లలో 2019లోనే అత్యధికంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్​ ఉల్లంఘించిందని కేంద్ర హోంశాఖ అధికారులు వెల్లడించారు. గతేడాది పాక్​.. దాదాపు 3,200 సార్లు సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడిందని సమాచారం. కాల్పుల భయంతో సరిహద్దు ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని తెలుస్తోంది.

2019 recorded highest ever ceasefire violations by Pak in JK in last 16 yrs
16ఏళ్లలో 2019లోనే పాక్​ అత్యధిక కాల్పులు
author img

By

Published : Jan 5, 2020, 5:50 AM IST

Updated : Jan 5, 2020, 11:17 AM IST

16ఏళ్లలో 2019లోనే పాక్​ అత్యధిక కాల్పులు

గత 16ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా.. జమ్ముకశ్మీర్​ సరిహద్దు వెంబడి 2019లో పాకిస్థాన్​ సైన్యం దాదాపు 3,200 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికారులు పేర్కొన్నారు. సగటున రోజుకు 9సార్లు కాల్పులకు పాక్​ సైన్యం తెగబడిందని ఓ సహ దరఖాస్తుకు సమాధానంగా వెల్లడించారు.

2019లో ఇండో-పాక్​ సరిహద్దు వెంబడి మొత్తం 3,289సార్లు పాకిస్థాన్​ దళాలు కాల్పులు జరిపాయని.. వీటిలో 1,565 ఘటనలు.. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్​ 370 రద్దు చేసిన(ఆగస్టు) అనంతరం చోటుచేసుకున్నాయని సమాచారం.

"2019 అక్టోబర్​లో అత్యధికంగా 398సార్లు కాల్పులు జరిగాయి. నవంబర్​లో ఈ సంఖ్య 333, ఆగస్టులో 323, జులైలో 314, సెప్టెంబర్​లో 308, మార్చిలో 275సార్లు పాక్​ సైన్యం దుర్నీతిని ప్రదర్శించింది. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న సైనిక శిబిరాలు, గ్రామాలే లక్ష్యంగా ఈ కాల్పులు జరిగాయి. భయంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలు వలస వెళుతున్నారు."
--- హోంశాఖ సీనియర్​ అధికారి.

సామాజిక కార్యకర్త రోహిత్​ చౌదరి సహ చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు బదులుగా హోంమంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాచారాన్ని అందించింది.
2018లో 2,వేల 923(సగటున రోజుకు 8), 2017లో 971సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్​.

కేంద్రం చర్యలు...

పెరుగుతున్న కాల్పుల ఘటనల దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. రూ. 415 కోట్లతో 14,400 బంకర్లు నిర్మిస్తోంది. జమ్ము ప్రాంతంలో ఇప్పటికే 8వేల 600 బంకర్లు అందుబాటులో ఉన్నాయి.

AP Video Delivery Log - 1900 GMT News
Saturday, 4 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1846: Australia Wildfires Mallacoota Must credit @aims_elisha 4247552
Blood red skies amid wildfires in Mallacoota
AP-APTN-1843: Libya House of Representatives AP Clients Only 4247551
Libya UN-backed gov's Turkey pact rejected in east
AP-APTN-1811: Israel Weather AP Clients Only 4247550
Two people trapped in lift die in Israel floods
AP-APTN-1754: Austria Greens AP Clients Only 4247545
Austria's Greens vote to join Kurz government
AP-APTN-1738: Iraq Karbala Funeral Procession 3 AP Clients Only 4247544
Thousands in Karbala mourn Soleimani, Iraq militants
AP-APTN-1737: Iraq Soleimani Aftermath UGC AP Clients Only; No resale; No archive 4247547
Burning vehicles in aftermath of Soleimani strike
AP-APTN-1734: Turkey Iran Soleimani AP Clients Only 4247549
Turkey's Iran consulate holds Soleimani memorial
AP-APTN-1728: US NC Airborne Deployment AP Clients Only 4247548
US soldier deployments continue amid Iran strife
AP-APTN-1710: Iraq Karbala Funeral Procession 2 No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4247546
Thousands in Karbala mourn Soleimani, Iraq militants
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 5, 2020, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.