ETV Bharat / bharat

ఉన్నావ్​ కేసు: బతికున్నంత కాలం జైల్లోనే సెంగార్​

author img

By

Published : Dec 20, 2019, 2:13 PM IST

Updated : Dec 20, 2019, 6:56 PM IST

14:59 December 20

బతికున్నంత కాలం జైల్లోనే సెంగార్​

ఉన్నావ్​ కేసు: బతికున్నంత కాలం జైల్లోనే సెంగార్​

 ఉన్నావ్​ అత్యాచార కేసులో భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్ సింగ్​​ సెంగార్​కు జీవిత ఖైదు విధించింది దిల్లీ తీస్​హజారీ కోర్టు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 

ఉన్నావ్​ అత్యాచార కేసుపై దిల్లీ తీస్​హజారీ కోర్టు తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషిగా తేలిన భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్​​ సెంగార్​కు జీవిత ఖైదు విధించింది. ఆయన జీవించినంత కాలం జైలులోనే గడపాలని స్పష్టం చేసింది. 

విచారణ చేపట్టిన న్యాయమూర్తి ధర్మేశ్​ శర్మ.. సెంగార్​​​కు రూ.25 లక్షల జరిమానా విధించారు. నెల రోజుల్లోపు చెల్లించాలని తేల్చి చెప్పారు. 

జరిమానాలో బాధితురాలికి పరిహారం కింద రూ.10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. మిగతా రూ.15 లక్షలు విచారణకు సంబంధించిన ఖర్చుల నిమిత్తం ఇవ్వాలని పేర్కొంది. 

భద్రత కల్పించాలి..

బాధితురాలి కుటుంబానికి పొంచి ఉన్న ముప్పు ఆధారంగా భద్రత కల్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. బాధితురాలు, ఆమె కుటుంబం అద్దె ఇంట్లో ఉండేందుకు ఏడాది పాటు నెలకు రూ. 15 వేలు  చెల్లించాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

సెంగార్‌కు శిక్ష విధింపుపై ఈ మంగళవారమే న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. కుల్​దీప్​కు జీవిత ఖైదు విధించాలని సీబీఐ వాదనలు వినిపించింది. న్యాయం కోసం వ్యవస్థపై ఒక వ్యక్తి చేసిన పోరాటం కనుక ఈ కేసులో కుల్​దీప్​కు గరిష్ఠ శిక్ష అయిన జీవిత ఖైదు విధించాలని కోరింది. 

ఉద్యోగం కావాలని వెళ్లిన 17 ఏళ్ల బాలికపై 2017 జూన్‌ 4న కులదీప్‌ సెంగార్‌ అత్యాచారం చేసినట్లు రుజువైంది. 

14:10 December 20

ఉన్నావ్​ అత్యాచార కేసుపై దిల్లీ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్​​ సెంగార్​కు జీవిత ఖైదు విధిస్తూ.. శిక్ష ఖరారు చేసింది.  

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Taiyuan Satellite Launch Center, Shanxi Province, north China - Dec 20, 2019 (CCTV - No access Chinese mainland)
1. Rocket blasting off
Taiyuan Satellite Launch Center, Shanxi Province, north China - Recent (CCTV - No access Chinese mainland)
2. Various of Long March-4B carrier rocket being transported, installed on launch pad
3. Various of China-Brazil Earth Resource Satellite-4A being transported, installed on rocket
A new satellite, jointly developed by China and Brazil, was sent into space on Friday, pushing forward the aerospace cooperation between the two countries, according to the China National Space Administration (CNSA).
Chinese President Xi Jinping on Friday exchanged congratulatory messages with Brazilian President Jair Messias Bolsonaro on the successful launch of the satellite.
The China-Brazil Earth Resource Satellite-4A (CBERS-4A) was launched on a Long March-4B carrier rocket at 11:22 a.m. Friday Beijing Time from the Taiyuan Satellite Launch Center in north China's Shanxi Province.
The satellite is the sixth satellite under the earth resource satellite cooperation program between the two countries. It will obtain global optical remote-sensing data and support the Brazilian government's monitoring of the Amazon rainforest and the country's environmental changes.
The CBERS-4A will replace CBERS-4, which was launched in 2014, to improve the resolution of the remote-sensing data, said CNSA.
The satellite was jointly developed by the China Academy of Space Technology and the National Institute for Space Research of Brazil. The carrier rocket was developed by the Shanghai Academy of Spaceflight Technology.
The same rocket put into orbits another eight satellites, including a wide-range multispectral remote-sensing microsatellite donated to Ethiopia.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Dec 20, 2019, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.