ETV Bharat / bharat

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం - Uttar pradesh bus accident

ఉత్తరప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నౌజ్​లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. ట్రక్కుని ఢీకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

UP-BUS
యూపీలో ఘోర రోడ్డుప్రమాదం
author img

By

Published : Jan 11, 2020, 4:29 AM IST

Updated : Jan 11, 2020, 7:26 AM IST

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు, ట్రక్కు ఢీ కొనడం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.

బస్సులో మంటలు చెలరేగగానే వీరిలో అనేక మంది బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో మరో 21 మంది గాయపడ్డారు.

మోదీ దిగ్భ్రాంతి..

ఉత్తర్​ప్రదేశ్​ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పరిహారం ప్రకటన

ఈ ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తరో రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:కారు నుంచి రోడ్డుపై పడిన చిన్నారి..తప్పిన ప్రమాదం

Intro:Body:As per NCRB( National Crime Records Bureau) report 2018 released on Wednesday, Punjab tops in various statistics including escape from jails,prison deaths and convictions in SLL.

The total number of suicides in Punjab increased from 1,481 in 2017 to 1,714 in 2018 registering a rise of 15.7 per cent, according to the National Crime Records Bureau (NCRB) report on Accidental Deaths & Suicides in India, 2018. Punjab tops the states which exceeded the all Indian average percentage of suicides due to illness in the respective states with total number 722.

As per report total 129 suicides were committed by prisoners in Jail and maximum cases were from Punjab. The number of suicides in prison increased from 13 to 27 from 2017 to 2018. Also maximum cases of prisoners jumping parols and absconding were from Punjab. Out of total 343 prisoners who jumped the parole and absconded, maximum 168 were from Punjab.
Punjab also tops in complaints from prisoners to State Human Rights Commission. As per 2018 report 177 complaints were with Punjab Human rights Commission followed by Telangana with 103 cases. In 2017 it was 171 complaints in Punjab.

Punjab was also among four states where maximum cases of mass/family suicides were reported. These four states are from Tamil Nadu (15), followed by Andhra Pradesh (11), Madhya Pradesh (9) and Punjab and Rajasthan. (6 each).

Talking about the road accidents,from 6,322 in 2017 to 6,424 in 2018, Punjab reported an increase of 1.6 per cent in road accidents.

Across India, according to the NCRB report, 4,45,514 road accidents caused 1,52,780 deaths and injuries to 4,46,518 persons during 2018. “Generally road accidents have caused more injuries than deaths, but in Bihar, Punjab and Uttar Pradesh, road accidents caused more deaths as compared to persons injured.

Punjab also have highest number of convicts in jail related to Special and Local Laws(SLL) for commiting offences under Liquors and Narcotics related acts. There are total 3574 convictions which forms roughly 40% of total convictions under SLL. Other states with highest SLL convictions include Uttar Pradesh and Madhya Pradesh.

Conclusion:
Last Updated : Jan 11, 2020, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.