రాజస్థాన్ బీకానెర్ జిల్లా శ్రీ దుంగర్గర్ సమీపంలోని 11వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-ట్రక్కు ఢీకొని 10 మంది మరణించారు. 20మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
బస్సు బీకానెర్ నుంచి జైపుర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో బస్సు నుజ్జునుజ్జయింది.
ఇదీ చూడండి: బాలుడి అపహరణ... రూ.3 లక్షలు డిమాండ్ చేసిన 14 ఏళ్ల కిడ్నాపర్