పొంగి పొర్లుతున్న జలాశయాలు - water
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4066520-thumbnail-3x2-new.jpg)
కొనసాగుతున్న వర్షాలు.. పెరుతున్న వరద ఉద్ధృతితో.... తెలుగు రాష్ట్రాల్లో నదులు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు వేగంగా నిండుతున్నాయి. నీటి ఇన్ ఫ్లో... ఎక్కువగా ఉన్న కారణంగా.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.