శేషాచలం అడవుల్లో జంట జలాశయాల సౌందర్యం - seshachalam news
🎬 Watch Now: Feature Video
తిరుమల తాగునీటి అవసరాల కోసం శేషాచలం అటవీప్రాంతంలో నిర్మించిన జంట జలాశయాలు నీటి కళను సంతరించుకొన్నాయి. శేషాచలంలో నిండుకుండను తలపిస్తున్న కమారధార, పసుపుధార జలాశయాలు కనువిందుచేస్తున్నాయి