అరెస్టుల పర్వంతో.. భగ్గుమన్న రాజధాని - amaravati protest latest updates

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 10, 2020, 3:03 PM IST

3 రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ అమరావతిలో నిరసనలు హోరెత్తాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీసులు... నేతలు, రైతులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం, అరెస్టులు చేశారు. పలుచోట్ల లాఠీఛార్జి జరిపారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.