పిడుగురాళ్లలో అంజనేయస్వామి త్రయోదశ వార్షికోత్సవం

By

Published : Jan 27, 2020, 4:43 PM IST

thumbnail

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో త్రయోదశ వార్షికోత్సవ సందర్భంగా అంజనేయ స్వామికి కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి కల్యాణోత్సవం, రథోత్సవం జరిపిస్తారు. ఈ కళ్యాణోత్సవానికి ఆడపడుచును ఇంటికి పిలిచి చీర సారె పెట్టి పంపిస్తారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.