టోల్ ప్లాజా సిగ్నల్‌ను ఢీకొని లారీ బోల్తా - గుంటూరులో లారీ ప్రమాదం
🎬 Watch Now: Feature Video

గుంటూరు జిల్లా కాజా టోల్‌ప్లాజా సిగ్నల్‌ను ఢీకొని లారీ బోల్తా పడింది. లారీ తమిళనాడు నుంచి వస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. మంగళగిరి నుంచి గుంటూరు వెళ్లే దారిలో ఘటన జరిగింది. లారీ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.