'చిరంజీవి అందుకే మెగాస్టార్ అయ్యారు' - చిరంజీవి గురించి త్రివిక్రమ్
🎬 Watch Now: Feature Video
సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మెగాస్టార్ ఎందుకయ్యారనే విషయాన్ని బన్నీ, త్రివిక్రమ్ వివరించారు.
Last Updated : Feb 28, 2020, 5:43 AM IST