'ఆ పాట తప్పుగా అర్థమైందేమో అనిపించింది' - రామజోగయ్య శాస్త్రి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5262851-thumbnail-3x2-rama.jpg)
రామజోగయ్య శాస్త్రి.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పాటల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న శాస్త్రి పలు విషయాలను పంచుకున్నాడు. 'జనతా గ్యారేజ్'లోని 'ప్రణామం..ప్రణామం' పాట ప్రేక్షకుల్ని ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పుకొచ్చాడు.