ఈ రైతును తేనెటీగలు కుట్టవు.. ఎందుకో తెలుసా? - Karnataka farmer latest
🎬 Watch Now: Feature Video
తేనె అంటే దాదాపు అందరికీ అమితమైన ఇష్టమున్నప్పటికీ.. తేనెటీగలను చూస్తే మాత్రం ఆమడ దూరం పారిపోతుంటారు. కానీ కర్ణాటక రాష్ట్రం కొప్పాలా తాలూకా బేటగెరి గ్రామానికి చెందిన ఏలుకోటేశ కొమలాపురా అనే రైతు మాత్రం తేనెటీగలతో ఎలాంటి భయం లేకుండా ఆడుకుంటున్నాడు. ముఖంతో పాటు ఇతర శరీర భాగాలపై తేనెటీగలను ఉంచుకుంటూ.. తేనెపట్టును తలపిస్తున్నాడు. తేనెటీగల పెంపకం తెలుసు కాబట్టే.. ఇది సాధ్యపడుతోందంటున్నాడు కోటేశ్.
Last Updated : Feb 29, 2020, 1:22 PM IST