10 ఎకరాల పొలంలో గడ్డితో శరద్ ​పవార్​ చిత్రం

By

Published : Dec 16, 2019, 2:47 PM IST

thumbnail
ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​పై ప్రేమను... తన పదిన్నర ఎకరాల పొలంలో పండించిన పంటతో చాటుకున్నాడో అభిమాని. వేర్వేరు జాతుల మొక్కలను క్రమపద్ధతిలో అమర్చడం ద్వారా పవార్​ చిత్రాన్ని సృష్టించాడు మహారాష్ట్ర ఉస్మానాబాద్​ జిల్లా నిపానిగావ్ వాసి మంగేశ్​ నిపానికర్. ఇందుకోసం తొలుత పొలంలో పొలంలో 200 కిలోల అల్యూ, 300 కిలోల మెంతులు, 40 కిలోల జొన్నలు, 40 కిలోల గోధుమ విత్తనాలను చల్లాడు. మొలకలొచ్చాక ఇలా పవార్​ బొమ్మను తలపించేలా తీర్చిదిద్దాడు. ఇందుకోసం 15 రోజులు శ్రమించాడు మంగేశ్.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.