'దిశ' హత్యాచారంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు - Protests being held all over the country against the rape and murder of woman veterinarian in Telangana.
🎬 Watch Now: Feature Video

హైదరాబాద్లో యువ పశు వైద్యురాలి హత్యాచారంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. వైద్యురాలికి న్యాయం జరగాలని దేశ రాజధాని దిల్లీతో పాటు గువహటి, కోల్కతాలోని వైద్యులు, వైద్య విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులకు వెంటనే శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.