పట్టపగలే వ్యాపారిపై కాల్పులు- క్యాష్కౌంటర్ లూటీ - patna a purandarpur based businessman was shot at by unidentified men
🎬 Watch Now: Feature Video
బిహార్ పట్నాకు సమీపంలోని పురందర్పుర్లో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. ఓ దుకాణంలోకి చొరబడి, దోచుకోవడానికి ప్రయత్నించారు. అడ్డుపడిన దుకాణదారుడిని తుపాకీతో నిర్ధాక్షిణ్యంగా కాల్చారు. తరువాత గల్లాపెట్టెలోని డబ్బు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించారు. దొంగల కోసం కోసం సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు.