కదులుతున్న రైల్లో ఇలా ఎక్కి.. అలా పర్స్​ కొట్టేశాడు! - కదులుతోన్న రైల్లో దొంగతనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 14, 2020, 5:08 PM IST

ముంబయిలో కదులుతున్న రైలు ఎక్కి మెరుపు వేగంతో దొంగతనం చేశాడు ఓ కేటుగాడు. రైలులో తలుపు దగ్గర నిల్చొన్న ఓ మహిళ చేతి నుంచి పర్స్​ కొట్టేశాడు. పర్స్​ లాగే సమయంలో ఆ మహిళ రైలు నుంచి బయటపడబోయింది. వెంటనే పక్కనున్న ప్రయాణికుడు ఆమెను పట్టుకోవడం వల్ల గట్టెక్కింది. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.