ప్రపంచంలో అతిపెద్ద త్రీడీ శాంటాక్లాజ్ సైకత శిల్పం - ఒడిశా వార్తలు
🎬 Watch Now: Feature Video
క్రిస్మస్ సందర్భంగా ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అతిపెద్ద త్రీడీ శాంటాక్లాజ్ను రూపొందించాడు. పూరీ సముద్రతీరంలో 2,500 గజాల స్థలంలో ఈ సైకత శిల్పాన్ని చెక్కాడు పట్నాయక్. 'గ్రో గ్రీన్' సందేశంతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు.