పార్టీ ఉపాధ్యక్షుడిపై దాడి- ఎగిరెళ్లి పొదల్లో పడ్డ నేత - bangal bypoll tmc workers attack on bjp

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 25, 2019, 2:21 PM IST

బంగాల్​లో తృణమూల్ కార్యకర్తలు బరితెగించారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాయ్​ ప్రకాశ్ మజుందార్​పై దాడికి దిగారు. భౌతికంగా దాడి చేయగా ఆయన ఏకంగా వెళ్లి పొదల్లో పడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నేడు బంగాల్​లోని మూడు శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఒకటైన  కరీంపుర్ శాసనసభ స్థానానికి భాజపా బంగాల్ ఉపాధ్యక్షుడు ప్రకాశ్ మజుందార్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణే జాయ్​పై దాడికి కారణమైంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.