లైవ్: బైక్పై దూసుకెళ్లిన బస్సు.. ఇద్దరు యువకులు మృతి - యాక్సిడెంట్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5160011-thumbnail-3x2-acci.jpg)
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న బస్సు.. బైక్పై రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ప్రమాదంలో యువకులిద్దరు అక్కడికక్కడే మరణించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి . బైక్ నడుపుతున్న యువకుడికి రెండు రోజుల ముందే వివాహం జరిగినందున ఆతని కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.