ETV Bharat / state

రాయచోటిలో దారుణం... భర్త చేతిలో భార్య దారుణ హత్య

కడప జిల్లా రాయచోటిలో దారుణ హత్య జరిగింది. ఆస్తి తగాదాలతో భార్య నూర్జహాన్‌ను.. భర్త షేక్ ఖాదర్ వలీ దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన కుమారుడు రఫీని హతమార్చే ప్రయత్నం చేశాడు.

author img

By

Published : Nov 9, 2019, 11:29 AM IST

రాయచోటిలో దారుణం... భర్త చేతిలో భార్య దారుణ హత్య
రాయచోటిలో దారుణం... భర్త చేతిలో భార్య దారుణ హత్య

కడప జిల్లా రాయచోటిలో దారుణ హత్య జరిగింది. కొత్తపేట ఎన్జీవో కాలనీ సమీపంలో ఉంటున్న షేక్ ఖాదర్‌వలీ... తన భార్య నూర్జహాన్‌ను రోకలి బండతో బాది ... కొడవలితో దారుణంగా నరికి హత్యచేశాడు. అడ్డొచ్చిన కుమారుడు రఫీని సైతం హతమార్చే ప్రయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకోగా... స్వల్ప గాయాలతో రఫీ ఇంటి నుంచి బయటపడ్డాడు. హత్యకు పాల్పడిన ఖాదర్‌వలీని ఇంట్లోనే ఉంచి స్థానికులు గడియపెట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి

గుంటూరు జిల్లాలో దారుణం.. ప్రియుడి చేతిలో ప్రేయసి హత్య

Intro:స్విఫ్ట్ కడప జిల్లా రాయచోటి లో శనివారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది రాయచోటి పట్టణం కొత్తపేటలోని ఎన్జీవో కాలనీ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ ఖాదరవల్లి తన భార్య నూర్జహాన్ ను రోకలి బండ తో బాది కొడవలితో దారుణంగా నరికి చంపారు అడ్డొచ్చిన కుమారుడు రఫీ ని హతమార్చే ప్రయత్నం చేయగా కేకలు పెట్టారు స్థానికులు అక్కడికి చేరుకోవడంతో స్వల్ప గాయాలతో రఫీ ఇంటి నుంచి బయటపడ్డారు హత్యకు పాల్పడిన ఖాదర్ వలి నీ ఇంట్లోనే ఉంచి స్థానికులు గడియ పెట్టడం తో పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు లక్కిరెడ్డిపల్లి మండలం మద్ది రేవుల పంచాయతీ రెడ్డివారి పల్లి కి చెందిన ఖాదర్ వలి కుటుంబం మూడేళ్లుగా రాయచోటి లో నివాసం ఉంటున్నారు స్వగ్రామంలోని మామిడి తోట ను విక్రయించేందుకు ఖాదరవల్లి ప్రయత్నించగా జీవనాధారంగా ఉన్న తోట నమ్మేందుకు భార్య నూర్జహాన్ కుమారుడు రఫీలు అడ్డు చెప్పడం తో వారిని అడ్డు తొలగించుకునేందుకు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పట్టణ సీఐ జి రాజు పేర్కొన్నారు హత్యా సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు

Body:బైట్ జి రాజు పట్టణ సీఐ రాయచోటి

Conclusion:బైట్ జి రాజు పట్టణ సీఐ రాయచోటి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.