ETV Bharat / state

బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు... దేహశుద్ధి చేశారు! - కడప జిల్లాలో బాలికల పట్ల అసభ్య ప్రవర్తన

కొత్త బొట్టుబిళ్లలు వచ్చాయంటూ దుకాణంలోకి పిలిచి... బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తికి పలువురు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన కడప జిల్లా కొండాపురంలో జరిగింది.

dehashudhi
బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు... దేహశుద్ధి చేశారు!
author img

By

Published : Dec 3, 2019, 10:31 AM IST

బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు... దేహశుద్ధి చేశారు!

కడప జిల్లా కొండాపురం స్థానిక సీఎంఆర్ కాలనీకి చెందిన ఓ లేడీస్ ఎంపోరియం యజమానికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అతను ఇద్దరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. బాధితుల కథనం ప్రకారం... పండ్లు కొనుగోలు చేసేందుకు మార్కెట్​కు వచ్చిన బాలికలను... కొత్త బొట్టుబిళ్లలు వచ్చాయంటూ పక్కనే ఉన్న లేడీస్ కార్నర్ యజమాని లోపలికి పిలిచాడు. లోనికి రాగానే వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికలు కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్న వాళ్లు వచ్చి అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్​లో అప్పగించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

ఇవీ చూడండి

విద్యార్థినిపై హెడ్మాస్టర్ లైంగిక వేధింపులు...

Intro: SLUG: AP_CDP_36_02_DEHASHUDHI_AV_AP10039
contributor: arif, jmd
( ) బాలికల పట్ల అసభ్య ప్రవర్తన కడప జిల్లా కొండాపురం లో చోటుచేసుకుంది. స్థానిక సీఎంఆర్ కాలనీకి చెందిన ఇద్దరు బాలికల పట్ల ఓ లేడీస్ కార్నర్ యజమాని అసభ్యంగా ప్రవర్తించాడు .ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. కొండాపురంలో ఇద్దరు బాలికలు ఆరో తరగతి చదువుకుంటున్నారు .వారు పండ్లు కొనుగోలు చేసేందుకు మార్కెట్ కు వచ్చారు. పక్కనే ఉన్న లేడీస్ కార్నర్ యజమాని కొత్తరకం బొట్టు బిల్లలు వచ్చాయి చూస్తారని లోపలి పిలిచాడు . ఇద్దరు విద్యార్థినులు లోనికి రాగానే వారితో అసభ్యంగా ప్రవర్తించాడు . ఆ బాలికలు కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి అతన్ని దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది .ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారుBody:AP_CDP_36_02_DEHASHUDHI_AV_AP10039Conclusion:AP_CDP_36_02_DEHASHUDHI_AV_AP10039
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.