సీఎం జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చి ప్రజలను అయోమయంలో పడేశారని కడప జిల్లా తెదేపా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. రాజధాని ఉంటే అమరావతిలో ఉండాలని... లేదంటే రాయలసీమను గ్రేటర్ రాయలసీమగా మార్చాలని డిమాండ్ చేశారు. జగన్ సీమవాసులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని విశాఖపట్నమయితే.. రాయలసీమ వాసులు ఇబ్బందిపడతారని తెలిపారు.
ఇదీ చదవండి