ఆర్టీపీపీలో కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగుల నిరసన - కడపలో ఆర్టీపీపీ విద్యుత్ ఉద్యోగుల ధర్నా
కడప జిల్లా ఎర్రగుంట్లలో ఆర్టీపీపీలో విద్యుత్ ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది. ఆర్టీపీపీని ఎన్టీపీసీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వారంతా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినా ఎటువంటి స్పష్టత రాకపోవడం వలన నిరసనను కొనసాగిస్తున్నారు. ఆర్టీపీపీ ఉద్యోగులను ఏపీ జెన్కోలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీపీపీ ఉద్యోగుల ధర్నా
By
Published : Dec 27, 2019, 9:11 AM IST
|
Updated : Dec 27, 2019, 11:07 AM IST
.
ఆర్టీపీపీ ఉద్యోగుల ధర్నా
.
ఆర్టీపీపీ ఉద్యోగుల ధర్నా
Intro:AP_CDP_66_26_RTPP LO NIRASANA AGRAHAM_AV_ vo _AP10188
CON:SUBBARAYUDU:ETV CONTRIBUTER:KAMlapuram యాంకర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ లో విద్యుత్ ఉద్యోగులు అందరూ కలిసి ఆర్టీపీపీ ని ఎన్టీపీసీ లోకి విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఎటువంటి స్పష్టత రాకపోవడంతో నిరసన ఆరవ రోజుకు చేరుకుంది rtpp ఉద్యోగస్తులుఏపీ జెన్కోలొనే కొనసాగించాలని అన్నారూ రేపు కుటుంబసభ్యులతో కలసి వంట వార్పు చేస్తామన్నారు