ETV Bharat / state

"ప్రభుత్వ శుద్ది జలకేంద్రాన్ని పునరుద్ధరించండి" - శుద్ధి జలకేంద్రం

గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శుద్ధి జలకేంద్రం మూతపడటంతో ... మైదుకూరులోని ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

"ప్రభుత్వ శుద్ది జలకేంద్రాన్ని పునరుద్ధరించండి"
author img

By

Published : Oct 24, 2019, 5:30 AM IST

కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ప్రభుత్వ శుద్ధి జల కేంద్రం మూతపడింది. స్థానిక ప్రజలు వారం రోజులుగా నీటిని పొందలేకపోతున్నారు. కొందరు చేసేదేమీ లేక ప్రైవేటు శుద్ధి జల కేంద్రాల నుంచి నీరు కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు దూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోలేక...పురపాలిక సరఫరా చేసే నీటిని తాగుతున్నారు. లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన శుద్ధి కేంద్రాన్ని పునరుద్ధరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి

ఉద్రిక్తతలకు దారితీసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత

Intro:ATP :- స్థానికంగా ఉన్న తమవారికి ఉద్యోగం ఇప్పించాలనే కక్ష్యతో తన అక్క ప్రభావతి పై కొంత మంది వైసీపీ నాయకులు దాడులు చేశారని ప్రభావతి తమ్ముడు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో వివరాలు వెల్లడించారు. గోరంట్ల మండలం, కొండాపురం పంచాయతీలోని కంగారెడ్డి గ్రామ నివాసి అయిన ప్రభావతి అదే పంచాయతీలోని చలమయ్య గారి పల్లెలో మినీ అంగన్వాడీ కార్యకర్త గా పనిచేస్తున్నారు. కొంతమంది స్థానికంగా ఉన్న వారికి ఆ ఉద్యోగం ఇప్పించాలని గొడవలు సృష్టించి గంగా రెడ్డి పల్లి లో ఉండే నాగేందర్ రెడ్డి వారి బంధువులు సహ కారంతో మూడుసార్లు తమపై దాడికి ప్రయత్నించారన్నారు.

Body:దీనిపై గోరంట్ల మండలం సీఐ జయనాయక్కి ఫిర్యాదు చేసిన స్పందన లేదన్నారు. కేసు నమోదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన అక్క దివ్యాంగురాలు అయినప్పటికీ కనికరం లేకుండా కొడవలితో నరికారని, అడ్డు వచ్చిన తమ బావ గంగిరెడ్డిని దాడి చేశారని, ప్రస్తుతం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందరని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి శంకర్ నారాయణ హామీతోనే గొడవలు చేస్తున్నామని దాడులు చేసిన వారు తెలిపినట్లు బాధితుడు చెప్పారు. తమ అక్క పై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. దీనిపై ఎస్పీని కలవనున్నట్లు తెలిపారు.

బైట్.... సుధాకర్ రెడ్డి, బాధితుడు, అనంతపురం జిల్లా.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.