కడప పెద్దదర్గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. దర్గా నిర్వాహకులు ముస్లిం సంప్రదాయంలో ఆయనకు స్వాగతం పలికారు. దర్గాలో పూల చాందిని సమర్పించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. జగన్‌కు కడప శాసనసభ్యులు అంజాద్‌బాషా, దర్గా పీఠాధిపతి ఖర్జూర పండ్లను తినిపించారు.
ఇవి కూడా చదవండి:
బ్రహ్మం గారి ఆరాధనోత్సవాల్లో.. ఎడ్ల పోటీలు