ETV Bharat / state

సీఏఏ, ఎన్​ఆర్సీలకు వ్యతిరేకంగా గోడ పత్రాల ఆవిష్కరణ - కడపలో ముస్లింల రిలే నిరాహార దీక్షల న్యూస్

సీఏఏ, ఎన్​ఆర్సీ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... కడప పాత కలెక్టరేట్ ఎదుట ముస్లిం ఐకాస ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేయాలంటూ ముద్రించిన గోడ పత్రాలను ఆవిష్కరించారు.

ముస్లిం ఐకాస ఆధ్వర్యంలో కడప పాత కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు
ముస్లిం ఐకాస ఆధ్వర్యంలో కడప పాత కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు
author img

By

Published : Jan 23, 2020, 12:45 PM IST

సీఏఏ, ఎన్​ఆర్సీలకు వ్యతిరేకంగా గోడ పత్రాల ఆవిష్కరణ

సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.... ముస్లిం ఐకాస ఆధ్వర్యంలో కడప పాత కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభత్వం ఈ చట్టాలను రద్దు చేయాలంటూ ముద్రించిన గోడ పత్రాలను నేతలు ఆవిష్కరించారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చెయ్యకుంటే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామంటూ హెచ్చరించారు.

ఇదీ చూడండి:

సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన

Intro:ap_cdp_16_22_caa_nrc_deekshalu_av_vo_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
రాజ్యాంగ విరుద్ధమైన సి ఏ ఏ, ఎన్ ఆర్ సి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడప పాత కలెక్టరేట్ ఎదుట ముస్లిమ్ ఐకాస ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. చట్టాలను రద్దు చేయాలని ముద్రించిన గోడ పత్రాలను ఆవిష్కరించారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి చట్టాలను రద్దు చెయ్యకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Body:చట్టాలకు వ్యతిరేకంగా దీక్షలు

Conclusion:కడప

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.