ETV Bharat / state

సోమశిల ముంపుప్రాంతాల్లో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటన

author img

By

Published : Nov 1, 2019, 2:27 PM IST

కడప జిల్లా అట్లూరు మండలం చింతువాండ్లపల్లి, ఆకుతోటపల్లి, వేములూరు, ముంపు గ్రామాల్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటించారు.

mp-avinash-visit-in-somashela-back-water-effected-areas

కడప జిల్లా అట్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ అవినాష్ రెడ్డి , ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య పర్యటించారు. సోమశిల జలాశయంలో 78 టీఎంసీల నీటి నిల్వను 75 టీఎంసీలకు తగ్గించి గ్రామాల్లో నీళ్లు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాది లోపల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద సోమశిల ముంపు వాసులకు పునరావాసం ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల్లోకి సోమశిల వెనుక జలాలు రాకుండా చూస్తామన్నారు.

సోమశిల ముంపుప్రాంతాల్లో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటన

ఇదీ చదవండి : జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్​ కొట్టివేత

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.